Dilsukhnagar shows guts returns to normal

Dilsukhnagar in Hyderabad, Traffic returned to normal, commercial establishments began to open

dilsukhnagar shows guts, returns to normal

dilsukhnagar.gif

Posted: 02/26/2013 04:28 PM IST
Dilsukhnagar shows guts returns to normal

dilsukhnagar shows guts, returns to normal

దిల్‌సుఖ్‌నగర్‌లో జన జీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. గురువారం నాటి బాంబు పేలుళ్లతో మూతపడిన దుకాణాలు సోమవారం నుంచి తెరుచుకుంటున్నాయి. ద్వంసమైన వస్తువులను తొలగించి, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులను దుకాణాల యజమానులు సరిచేసుకుంటున్నారు. ప్రధాని పర్యటన ఉన్నందున దుకాణాలను తెరవద్దని పోలీసు లు చెప్పడంతో నాలుగు రోజులపాటు మూసేశామని వారు తెలిపారు.  కొన్ని వ్యాపారాలు శనివారమే ప్రారంభమైనా, బాంబు లు పేలిన స్థలాలకు ఆనుకుని ఉన్న దుకాణాలు మాత్రం సోమ వారం తెరుచుకున్నాయి. పుట్‌పాత్ వ్యాపారాలకు పోలీసులు అనుమతినివ్వకపోవడంతో రోజువారీ ఉపాధి పొందే చిరువ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్థానికులను ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. దిగ్భ్రాంతి నుంచి వారు పూర్తిగా తేరుకోలేకపోతున్నారు. రాజీవ్‌చౌక్ నుంచి పీఅండ్‌టీ కాలనీ వైపు వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. బస్సులు నడవడంతో 107 బస్టాప్ వద్ద ప్రయాణికుల సందడి కనిపించింది.

dilsukhnagar shows guts, returns to normal

దిల్‌సుఖ్‌నగర్ చౌరస్త్తాలో ఉన్న టీ, సోడా, మిర్చీ, టిఫిన్ సెంటర్లు వెలవెలపోతున్నాయి. కొనుగోలుదారులు వ్యాపార సముదాయాలకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యుల సందర్శనలు ఉండడంతో ఆదివారం వరకు భారీగా కనిపించిన పోలీసుల సంఖ్య సోమవారం తగ్గిపోయింది. నగరం నుంచే కాకుండ సుదూర ప్రాంతాలకు చెందినవారు పేలుళ్ల స్థలాలను పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మశాంతి కోసం పలు పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంస్థలు, మహిళాసంఘాల నేతలు నివాళులు అర్పిస్తున్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఉగ్రవాదం నశించాలని ఫ్లెక్సీలు కటౌట్‌లు ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Test cricket match tickets sale in e seva centers
Normalcy returns to dilsukhnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more