Mahesh Suggest Boyapati to Change Story Line | మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేశాడంట!

Boyapati mahesh story change

Mahesh Babu, Boyapati Srinu, Mahesh Boyapati, Mahesh Babu 26th Movie

Mahesh Babu Frankly says to Change Story line to Director Boyapati Srinu. They Both Plan to a movie after MB 25th.

బోయపాటి కథను మార్చేయమన్న మహేష్

Posted: 02/05/2018 06:15 PM IST
Boyapati mahesh story change

బ్యాక్ టూ బ్యాక్ 'బ్రహ్మోత్సవం' .. 'స్పైడర్' సినిమాలు భారీ పరాజయాలను తెచ్చిపెట్టడంతో, తరువాత ప్రాజెక్టులపై మహేశ్ బాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ కారణంగానే 'భరత్ అనే నేను'లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయనీ, వంశీ పైడిపల్లి ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ పై గట్టిగా కసరత్తు జరుగుతోందని అంటున్నారు.

ఆపై 26వ చిత్రానికి సంబంధించి ఓ అప్ డేట్ కూడా అందుతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మహేశ్ బాబు చిత్రం ఉండబోతుందని ఓ వార్త గత కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే లైన్ విన్న తరువాత విషయాన్ని ఎంత మాత్రం నాన్చకుండా, తనకి నచ్చలేదని మహేశ్ బాబు తేల్చి చెప్పేశాడని అంటున్నారు. ప్రస్తుతం వినిపించిన కథకు రిపేర్లు చేసే ప్రయత్నాలు చేయకుండా, కొత్తగా ఏదైనా లైన్ అనుకుని రమ్మని చెప్పాడట.

దాంతో బోయపాటి శ్రీను ఆ దిశగా తన కసరత్తును మొదలెట్టాడని చెబుతున్నారు. తన దగ్గరకు వచ్చే దర్శకులకు ఇకపై మొహమాటం లేకుండా సినిమాలపై తన అభిప్రాయం చెప్పటం మంచిదేనన్న చర్చ ఫిల్మ్ నగర్ లో మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more