grideview grideview
 • Nov 30, 04:17 PM

  జయసుధ గొడవ బయటికెలా వచ్చింది?

  ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తోటి ఆర్టిస్ట్ లకు కనీస గౌరవ మర్యాదలు తెలీదంటూ కొందరు సీనియర్లు బాహాటంగానే విమర్శలు చేయటం ఈ మధ్య తరచూ మనం చూస్తున్నాం. ఆ లెక్కన వారంతా చాలా కోపరేటివ్ అండ్ డిసిప్లిన్ అన్న భావనకు మాత్రం...

 • Nov 30, 12:18 PM

  అనుష్క పెళ్లి: తెర పైకి మరో పేరు?

  టాలీవుడ్ జేజెమ్మ అనుష్క పై ఎన్ని పుకార్లు రేగినప్పటికీ, తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. రూమర్లతో తాను చాలా రాత్రులు నిద్ర కూడా పోలేదని చెప్పిన అనుష్క, పెళ్లి గురించి అనవసరమైన వార్తలు రాయొద్దంటూ మీడియాకు...

 • Nov 29, 03:22 PM

  ఎన్టీఆర్ బాబీ మధ్యలో మెగా తనయుడు

  ఎన్టీఆర్ గ్యారేజ్ లో కథలన్నీ వినేశాక చివరికి సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ బాబీకే యంగ్ టైగర్ ఓటేశాడని చెప్పుకున్నాం. పోనీ ఎలాగోలా ఈ ప్రాజెక్ట్ అయిన తెరకెక్కుతుందన్న ఆనందంలోకి తారక్ అభిమానులు జారుకుంటుండగా ఈ సినిమా కూడా...

 • Nov 28, 05:30 PM

  అనసూయతో అసలు ప్రాబ్లం ఎవరికి?

  హాట్ యాంకర్ అనసూయ.. ప్రోఫెషనల్ విషయాల కన్నా మెగా ఫ్యామిలీపై కాంట్రవర్సరీలతోనే ఎక్కువసార్లు వార్తల్లోకి ఎక్కిందనే అనుకోవచ్చు. పవన్ సినిమాలో రెండుసార్ల ఐటెం సాంగ్ ను రిజక్ట్ చేసి ఫ్యాన్స్ తో తిట్లు తిట్టించుకున్న ఈ భామ, ఆపై అల్లు అర్జున్...

 • Nov 28, 04:02 PM

  ఆ అగ్రహీరో ప్రాజెక్టు అస్సలు ఆగిపోలేదు

  టాలీవుడ్ లో గత రెండు రోజులుగా ఓ భారీ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ మోదీ కరెన్సీ నిర్ణయంతో డైలామాలో పడిందని చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్ తగ్గించుకోమని సదరు నిర్మాత...

 • Nov 26, 02:49 PM

  నీలిచిత్రాలతో అరెస్టయిన యువ నటి?

  టాలీవుడ్ లో మరో యువ నటి యవ్వారం కలకలం రేపుతోంది. సినిమా అవకాశాల కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ యువతి మొదట మోడలింగ్ లో రాణించింది. పలు షాపుల ఓపెనింగ్స్ లో తళుకున్న మెరిసి తక్కువ కాలంలో స్టార్...

 • Nov 25, 03:49 PM

  బాహుబలి రిలీజ్ డేట్.. ఇదేం ట్విస్ట్?

  చరిత్ర తిరగరాసిన చిత్రం బాహుబలి సెకండ్ పార్ట్ చకచకా షూటింగ్ జరుపుకుంటుంది. ది కంక్లూజన్ 80 శాతం పైగానే టాకీ పార్టు పూర్తయిపోయింది. అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా జక్కన్న పక్కగా చెక్కుతున్నాడు కూడా. డిసెంబర్ చివరికల్లా పూర్తి షూటింగ్ అయిపోగొట్టి...

 • Nov 24, 01:53 PM

  మొత్తానికి ఆ హీరో బ్లాక్ కాస్త వైట్ అయిపోయింది

  కరెన్సీ కష్టాలు సినిమా ఇండస్ట్రీని తెగ ఇబ్బందులకు గురి చేస్తుంది. షూటింగ్ ల పరంగానే కాదు, నోట్లు మార్చుకునేందుకు వీలు లేకుండా కొత్తగా కండిషన్లు పెట్టడంతో అవి మరింతగా ముదిరాయి. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు సైతం దాచుకున్న సొమ్మును ఎలా మార్చుకోవాలో...