Nara Rohit Cameo in Daggubati Hero Movie | వెంకీ-తేజ సినిమాలో కీలక పాత్ర!

Nara rohit in teja next movie

Nara Rohit, Venkatesh, Director Teja, Aata Nade Veta Nade, Guest Role, Venky Nara Rohit

Nara Rohit Cameo in Venkatesh Movie. Teja Directorial venky plays political leader and titled Aata Nade Veta Nade.

వెంకీ-తేజ మూవీలో నారా రోహిత్?

Posted: 02/03/2018 06:29 PM IST
Nara rohit in teja next movie

నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసి తేజ హిట్ కొట్టగానే, ఆయనతో సినిమా చేయడానికి వెంకటేశ్ ఆసక్తిని చూపించారు. దాంతో వెంకటేశ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్న తేజ .. ఒక కథను సిద్ధం చేసి ఆయనను ఒప్పించాడు. వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా అధికారికంగా లాంఛ్ కూడా అయ్యింది. తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి.

ఈ నెల 3వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథను మలుపుతిప్పే ఓ కీలకమైన పాత్ర ఉందట .. ఆ పాత్రను నారా రోహిత్ చేస్తే బాగుంటుందని భావించిన తేజ ఆయనను సంప్రదించాడట. కథ .. పాత్ర బాగుండటం , వెంకటేశ్ కాంబినేషన్ కావడంతో నారా రోహిత్ వెంటనే అంగీకరించాడని చెబుతున్నారు. అయితే అది గతంలో రానాతో చేయించాలనుకున్న పాత్ర అని తెలుస్తోంది.

అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more