Ravi Teja Remuneration again in News | రవితేజ రెమ్యునరేష్.. ఈసారి ఏం చేస్తాడో?

Ravi teja remuneration again in news

Ravi Teja, Touch Chesi Chudu, Remuneration, Ravi Teja Remuneration, Ravi Teja Gossips, Ravi Teja Next

Ravi Teja Remuneration After Raja the Great 'He hiked his remuneration by 30% all of a sudden. But, Now Touch Chesi Chudu flop makers demand to reduce for next projects.

మళ్లీ తెరపైకి రవితేజ రెమ్యునరేషన్

Posted: 02/06/2018 05:10 PM IST
Ravi teja remuneration again in news

టాలీవుడ్ రవితేజ రెమ్యునరేషన్ గురించి మరోసారి హాట్ టాపిక్ మొదలైంది. గతంలో బెంగాల్ టైగర్ టైంలో దిల్ రాజు చిత్రాన్ని రెమ్యునరేషన్ కారణంగా వదిలేసుకున్నాడు. ఆపై రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మాస్ మహారాజ్.. అందుకు కారణం రెమ్యునరేషనే అంటూ గుసగుసలు వినిపించాయి. ఈ వార్తలో ఎంత వరకు నిజమో తెలీదుగానీ మళ్లీ ఇప్పుడు ఆ టాపిక్ తెరపైకి వచ్చింది.

ఆ మధ్య రవితేజ సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో, ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకోవాలంటూ నిర్మాతలు డిమాండ్ చేశారు. చాలా రోజుల పాటు ఈ విషయంలో పట్టువీడని రవితేజ, ఆ తరువాత పారితోషికం తగ్గించుకుని 'రాజా ది గ్రేట్' సినిమా చేశాడు. ఈ సినిమా రవితేజకి సక్సెస్ ను ఇవ్వడంతో పాటు, ఆయన అభిమానులకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. దాంతో మళ్లీ రవితేజ తన పారితోషికాన్ని పెంచేశాడు. అలా పెంచేసిన పారితోషికంపైనే 'టచ్ చేసి చూడు' సినిమా చేశాడు.

విక్రమ్ సిరికొండ డెబ్యూ డైరెక్టర్ తో చేసిన ఈ చిత్రం తొలి ఆటకే చేతులెత్తేసింది. కలెక్షన్ల పరంగా కూడా దారుణమైన నష్టాలనే తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రాల కోసం పారితోషకం తగ్గించుకోవాలని నిర్మాతలు సూచిస్తున్నారంట. మరి రవితేజ ఈసారి మెట్టు దిగుతాడో .. లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Remuneration  రవి తేజ  రెమ్యునరేషన్  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more