మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్న టాలీవుడ్ హీరో వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 30 ఫ్లస్ లో అతగాడు ఓ హీరోయిన్ తో కొనసాగిస్తున్న అఫైర్ ను పెళ్లి పీటలు ఎక్కిద్దామనకుంటే ఇంట్లో వాళ్లే అడ్డుచెప్పటం విశేషం. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో చూద్దాం.
ఇప్పటికే ఆ స్టార్ హీరో పెళ్లిపై ఏళ్ల తరబడి వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరకు కమిట్ మెంట్ లు అన్ని పూర్తి కావటంతో ఇంట్లో వాళ్లు ఒత్తిడి తేవటం ప్రారంభించారంట. దీంతో తన మైండ్ లో ఓ ఇద్దరు టాప్ హీరోయిన్ల పేర్లను పెద్దల ముందు ఉంచాడంట. వాళ్లతో చాలా సానిహిత్యంగా ఉండే ఆ హీరో ఒకరికి ఇంతకు ముందు ప్రపోజ్ కూడా చేద్దామని భావించినట్లు చెప్పుకున్నారు కూడా. అయితే అందుకు వారు ససేమిరా అని తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది.
హీరోయిన్లు, అసలు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కాకుండా ఎవరైనా పెళ్లికి అడ్డుచెప్పమని వారు తేల్చటంతో ఆ హీరో బాగా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఓ పొలిటికల్ కమ్ బిజినెస్ మెన్ కూతురితో నిశ్చితార్థం ఖాయం చేసే యత్నాలు కూడా చేస్తున్నారంట. అయితే ఇంటి గుట్టు కాస్త లీక్ కావటంతో ప్రస్తుతం ఆ హీరో ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయించేందుకు కొత్త ప్రాజెక్టులో బిజీ అయిపోతున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more