Mahesh Babu’s Spyder release postponed again స్పైడర్ డైరెక్టర్ మురగదాస్ పై మహేష్ ఫైర్..?

Mahesh babu s spyder makes him lose patience

mahesh babu, mahesh babu next film, mahesh babu spyder release date, spyder release postpone, balakrishna-puri jagannadh film, balakrishna next film, mahesh babu balakrishna film box office clash, telugu box office clash, entertainment news

The release of Mahesh Babu's Spyder might clash with director Puri Jagannadh's upcoming film, starring Balakrishna as it has already been confirmed to release on September 29.

స్పైడర్ డైరెక్టర్ మురగదాస్ పై మహేష్ ఫైర్..?

Posted: 05/20/2017 08:13 PM IST
Mahesh babu s spyder makes him lose patience

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి చాలా కోపం వచ్చింది. ఈ కోపానికి కారణం ఏంటి అనేగా మీ డౌట్..? ఆయన చిత్రం మరింత అలస్యంగా విడుదల కావడమే ఇందుకు కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ 'స్పైడర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడుతూ ఏకంగా ఇప్పుడు సెప్టెంబర్ లో విడుదల చేస్తామని దర్శక వర్గాలు చెప్పడమే ఆయన కోపానికి కారణమని తెలుస్తుంది.

దీంతో బాక్సిఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగోట్టి తన సత్తాను చాటుకుందామని భావిస్తున్న ప్రిన్స్ కు అ సమయంలో బాలయ్య సినిమాతో కాంఫిటీషన్ ఏర్పడనుందని సమాచారం. అసలు ఈ సినిమా విడుదల ఎందుకు లేటవుతుందని చూస్తే కేవలం పోస్టు ప్రోడక్షన్ పనుల కోసమేనని సమాచారం. ముందుగా ఈ సినిమాను ఈ వేసవి సెలవుల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా పనులు పూర్తికాకపోవడంతో జూన్ కి వాయిదా వేసుకున్నారు.

ఇక 'బాహుబలి 2' చూసిన తరువాత 'స్పైడర్'లోని గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో వుండాలని మురుగదాస్ నిర్ణయించుకున్నాడు. అందుకు కొంత సమయం అవసరం కావడంతో, సినిమాను ఆగస్టుకి విడుదల చేయవచ్చని అనుకున్నారు. ఒకవేళ అప్పటికీ గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోతే, సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నాడట, అయితే ఈ సినిమా విడుదలకి ఇంత ఆలస్యం అవుతుండటం మహేశ్ బాబుకి తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తోందట. సన్నిహితుల దగ్గర ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  spider  murugadoss  patience  tollywood  entertainment  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more