Baahubali 2 Scenes leaked on internet.

Baahubali 2 scenes leaked

Baahubali 2, Baahubali 2 Scenes Leak, Baahubali The Conclusion Leaked Scenes, Baahubali 2 Photos Leak, Baahubali 2 Pre Premier Shows, Baahubali 2 Climax Leaked, Baahubali 2 Title Logo Leak, Baahubali 2 Scenes Leaked, Baahubali 2 Leaked Scenes, Baahubali 2 Climax Fight

Baahubali 2 Scenes leaked on Internet and Photos Viral . Baahubali team not responded in this issue.

బాహుబలి-2 సీన్లు లీక్ అయ్యాయా?

Posted: 04/25/2017 01:23 PM IST
Baahubali 2 scenes leaked

విజువల్ వండర్ 'బాహుబలి-2' సినిమా కోసం సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన (శుక్రవారం) అంటే మరో మూడు రోజుల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఏప్రిల్ 27న (గురువారం) సాయంత్రం ఓవర్ సీస్ ప్రీమియర్ షోలతో ఈ సినిమా రిలీజ్ కానుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఓ షాకింగ్ వార్త హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్ లో దర్శనమివ్వటంతో సీన్లు లీక్ అయ్యాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టైటిల్ లోగోతోపాటు, శివుడు ఫైట్ సీన్ కు సంబంధించిన ఫోటోలు అందులో ఉన్నాయి. ఈ లెక్కన సినిమాలోని కొన్ని సీన్లు బయటికి వచ్చేశాయన్న వార్త హల్ చల్ చేస్తోంది. అయితే రష్యాకు చెందిన టెక్నాలజీతో చాలా సేఫ్ గా సినిమాకు సంబంధించిన డేటాను భద్రపరిచామని, లాకింగ్ కోడ్ తో సేఫ్టీ ఉండటంతో ఎలాంటి లీక్ లకు ఛాన్స్ లేదని విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ కనల్ కన్నన్ చాలా క్లారిటీగా చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే ప్రీమియర్ షో పడిపోయిందని, అందుకే సాంగ్ ప్రోమోస్ లలో కనిపించని ఆ వీడియోలు బయటికి వచ్చాయని కొందరు చెబుతుండగా, సెన్సార్ టైంలో ఎవరైనా షూట్ చేసి ఉండొచ్చని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Scenes Leaked  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more