పెళ్లి చూపులు హీరోకి కల్వకుంట్ల ఫ్యామిలీకి లింకు ఉందా? | Pelli Choopulu hero relative to KCR.

Vijay devarakonda relative to kcr family

Kalvakuntla Family, KCR Vijay Devarakonda, Pelli Choopulu Fame Vijay Devarakonda, Vijay Devarakonda, Vijay Devarakonda KTR, KTR Pelli Choopulu, Kavitha Husband Vijay Devarakonda, Tollywood Young Hero KCR Family, Vijay Devarakonda Back Ground

Here is the reason for Kalvakuntla family much interested on Pelli Choopulu Movie. Hero Vijay Devarakonda near relative to MP Kavitha's Husband.

విజయ్ దేవరకొండ కేసీఆర్ దగ్గరి బంధువా?

Posted: 04/20/2017 03:50 PM IST
Vijay devarakonda relative to kcr family

ఈ మధ్య పొలిటికల్ లీడర్లు సినిమాల పట్ల తెగ ఆసక్తి చూపించేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అయితే తన బంధువులైన బాలయ్య, తనయుడు(తమ్ముడి కొడుకు) నారా రోహిత్ సినిమాల పంక్షన్లకు క్రమం తప్పకుండా హాజరవుతుంటాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం అందుకు చాలా దూరం. ఈవెంట్లకు హాజరవ్వటం మాట అటుంచి సినిమాల గురించి గొప్పగా పొగిడిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. అలాంటిది ఓ చిన్న సినిమా విషయంలో కల్వకుంట్ల ఫ్యామిలీ చూపించిన ఆసక్తి ఆ మధ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

అదే పెళ్లి చూపులు. సినిమా రిలీజ్ అయ్యాక స్వయంగా సినిమా చూసిన కేటీఆర్ రివ్యూ ఇవ్వటంతోపాటు, సినిమాను చూసి అభినందిస్తూ ట్వీట్ కూడా వేశాడు. అయితే ఏదైనా పెద్ద సినిమాల విషయంలో ఇది జరిగి ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదేమో. కట్ చేస్తే... ఈ మధ్య జాతీయ అవార్డు దక్కించుకున్న పెళ్లి చూపులు చిత్ర యూనిట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా అభినందనలు తెలియజేయటంతో దీని వెనుక ఏదైనా మతలబు ఉందా అని తవ్వటం ప్రారంభించిన కొందరికి ఓ హింట్ దొరికిందంట. దానిని పట్టుకుని ఇదే స్టోరీ అంటూ కొందరు కథలు రాసేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే... కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కు పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ దగ్గరి బంధువు అంట. అందుకే వాళ్లంతా ఈ చిన్న సినిమా విషయంలో అంతగా ఇన్ వాల్వ్ అయ్యి రియాక్ట్ అయ్యారనేది కథనం. ఇది వాస్తవమో కాదో తెలీదుగానీ.. కానీ, ఒకవేళ నిజమే అయితే మాత్రం ప్యూఛర్ లో ఈ యంగ్ హీరో సినిమాలకు ఎలాంటి కష్టాలు ఉండవని చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Devarakonda  KCR Relative  

Other Articles

 • Vijay devarakonda s taxiwala out of summer race

  వేసవి రేసులో ‘టాక్సీవాలా’ వున్నాడా..?

  May 08 | అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యువతలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని నిలుపుకున్న విజయ్ దేవరకొండ.. అదే ఊపుతో మరో సక్సెస్ ను కూడా అందుకోవాలని మాస్ ప్రేక్షకుల్లో చెరగని... Read more

 • Sentiment behind sye raa movie release

  సైరా విడుదలను ప్రభావితం చేస్తున్న సెంటిమెంట్.?

  May 08 | తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంటుకు చాలా ప్రాధాన్యముందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత రెండో సినిమాను భారీ బడ్జట్ తో చారిత్రక నేపథ్యమున్న చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.... Read more

 • Aadi movie in trouble

  ఇబ్బందుల్లో ఆది కొత్త చిత్రం

  Mar 14 | డైలాగ్ కింగ్, నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది కి ప్రారంభం మాత్రమే అనుకూలించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చేసిన సినిమాలు చేసినట్లు పోవటంతో.. అతనితో సినిమాలు చేసేందుకు మేకర్లు... Read more

 • Shambo shiva shambo sequel in telugu

  శంభో శివ శంభో-2... తీస్తాడా?

  Mar 13 | రవితేజ కెరీర్ లో రీమేక్ లు పెద్దగా కలిసొచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. వీడే, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో చిత్రాలు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నప్పటికీ హిట్లుగా నిలవలేకపోయాయి. అయితే అల్రెడీ బాక్సాఫీస్... Read more

 • Anushka shetty next movie

  అనుష్క నెక్స్ట్.. నో క్లారిటీ!

  Mar 12 | ఓ హీరోకు తన చిత్రం కోసం కలెక్షన్లు రాబట్టడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి అనుష్క.. తాను సూపర్ స్టార్... Read more

Today on Telugu Wishesh