Heroine Boyfriend Miffed with Tollywood Young Hero

Tollywood young heroine boyfriend vs hero

Tollywood Actress, Actress Boyfriend, Tollywood Young Hero, Actress Boyfriend Miffed, Actress Affair, Tollywood Actress Slap, Actress Boyfriend Slap Hero, Tollywood Actress Affair, Tollywood Actress Illegal Affair, Actress Boyfriend Clash

Tollywood Actress's Boyfriend suffers with star kid. Her boyfriend is reportedly miffed with this young star who is constantly hanging with her.

హీరోయిన్.. లవర్... మధ్యలో స్టార్ హీరో?

Posted: 04/29/2017 03:20 PM IST
Tollywood young heroine boyfriend vs hero

యంగ్ హీరోయిన్ లవ్ ఎఫైర్ లో మరో హీరో పెట్టిన చిచ్చు గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. తన లవర్ ను పక్కకు పెట్టి ఓ హీరోకు ప్రాధాన్యత ఇవ్వటంతో వారి మధ్య గొడవ మొదలై అది ముదిరిందని తెలుస్తోంది. అయితే దీని వెనుక అపార్థం కూడా ఉందంటూ వాళ్ల సన్నిహిుతులు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేక ఆ యంగ్ హీరోయిన్ కెరీర్ విషయంలో సతమతమవుతోంది. ఈ దశలో ఇండస్ట్రీలో ఓ స్టార్ ఫ్యామిలీకి చెందిన తన బెస్ట్ ఫ్రెండ్ కమ్ హీరో అయిన హీరో సాయం కోరింది. నిజానికి అతని గత రెండు చిత్రాలు కూడా ఫ్లాపులే. అయినప్పటికీ ఆమె అడిగిందన్న ఒకే ఒక్క రీజన్ తో ఓ సినిమాకు స్లీపింగ్ పార్టనర్ గా ఉంటూ, మంచి పారితోషకం ఇప్పించి ఆమెతో ఓ సినిమా తీయిస్తున్నాడంట.

అయితే ఈ వ్యవహారం అంతా ఆమె బాయ్ ఫ్రెండ్ కు అస్సలు నచ్చలేదంట. సినిమా పేరుతో ఆ యంగ్ హీరోతో అంత క్లోజ్ గా మూవ్ కావటం సాధారణంగానే వారిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. నిజానికి వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ఆ మధ్యే మీడియా కోడై కూసింది. కానీ, తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ రోటీన్ ఆన్సర్ వాళ్లిచ్చేశారు. ఈ మధ్య ఇద్దరు పార్టీల పేరుతో తరచూ కలుస్తుండటంతో కాలిన ఆ హీరోయిన్ లవర్ పబ్లిక్ గానే వారి బాగోతంపై మండిపడ్డాడంట. ఇక విషయం తెగేదాకా వెళ్లటంతో హీరో సైడ్ అయిపోయి వారిద్దరిని మాట్లాడుక్కోమని చెప్పటం, ప్రస్తుతం ఈ పంచాయితీ వాళ్ల పెద్దల సమక్షంలోనే జరుగుతోందని భోగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Actress  Boy Friend  Young Hero  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more