Ramya Krishna | Rudhraksha | Krishna Vamsi | Samantha

Ramya krishna in krishna vamsi rudhraksha

Ramya Krishna Again working with Krishna Vamsi film, Ramya Krishna in Krishna Vamsi film, Ramya Krishna in Rudhraksha fim, Ramya Krishna in Krishna vamsi Rudhraksha, Ramya Krishna upcoming films, Ramya Krishna movie updates, Ramya Krishna stills

Ramya Krishna in Krishna Vamsi Rudhraksha: Actress Ramya Krishna ready to act in her husband Krishna Vamsi`s upcoming film Rudhraksha. Samantha heroine.

రుద్రాక్ష కోసం మరోసారి కృష్ణవంశీతో సత్యవతి?

Posted: 02/01/2016 05:32 PM IST
Ramya krishna in krishna vamsi rudhraksha

తెలుగులో మళ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఇటీవలే ‘బాహుబలి’, ‘సొగ్గాడే చిన్ని నాయనా’ వంటి సినిమాలతో మళ్లీ తన హవా మొదలెట్టేసింది. ‘బాహుబలి’లో శివగామిగా, ‘సొగ్గాడే చిన్ని నాయనా’లో సత్యవతి పాత్రలలో నటించి అదరగొట్టేసింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రమ్యకృష్ణ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఇదిలా వుంటే చాలా కాలం తర్వాత మళ్లీ తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేయబోతున్నట్లుగా తెలిసింది. తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఒకరు కృష్ణవంశీ. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రలేఖ’ సినిమా సమయంలో రమ్యకృష్ణతో ప్రేమలో పడి, వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసున్నప్పటికీ... గతకొద్ది కాలంగా కృష్ణవంశీ హైదరాబాద్ లో, రమ్యకృష్ణ చెన్నైలో విడివిడిగా వుంటున్నారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రం తర్వాత మళ్లీ రమ్యకృష్ణ తన భర్త సినిమాలో నటించలేదు. కానీ చాలా కాలం తర్వాత మళ్లీ తన భర్త దర్శకత్వంలో నటించడానికి రమ్యకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రుద్రాక్ష’ అనే లేడీ ఓరియెంటేడ్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

ఇందులో ప్రధాన హీరోయిన్ పాత్రలో సమంత నటించనుంది. అలాగే ఇందులోని మరో కీలక పాత్రలో రమ్యకృష్ణ అయితే బాగుంటుందనే వుద్దేశ్యంతో రమ్యకృష్ణను కృష్ణవంశీ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలకానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramya Krishna  Rudhraksha  Krishna Vamsi  Samantha  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more