Sai Dharam Teja | Kalyan Ram | multi starrer | Gossips | Stills

Sai dharam teja multi starrer with kalyan ram

Sai Dharam Teja next film with Kalyan Ram, Sai Dharam Teja multistarrer with Kalyan Ram, Sai Dharam Teja Kalyan Ram multistarrer, Sai Dharam Teja multistarrer, Kalyan Ram multistarrer, Sai Dharam Teja latest stills, Kalyan Ram

Sai Dharam Teja multi starrer with Kalyan Ram: Tollywood hero Sai Dharam Teja next multi starrer film with Nandamuri Kalyan Ram. AS Ravikumar Choudary direction.

సుప్రీం హీరోతో కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్?

Posted: 02/03/2016 04:22 PM IST
Sai dharam teja multi starrer with kalyan ram

మెగా ఫ్యామిలీ హీరో, నందమూరి ఫ్యామిలీ హీరో కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు కానీ సాధ్యపడట్లేదు. కానీ మెగా, నందమూరి హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్ధంగా వున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ. ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత ప్రస్తుతం సాయిధరమ్ తేజ హీరోగా ‘సుప్రీం’ అనే సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ ఓ మల్టీస్టారర్ చిత్రం చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ మల్టీస్టారర్ లో నందమూరి కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్(తేజ్) లు కలిసి నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ను సాయిధరమ్ తేజ్ కు వినిపించగా.. తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఇక కళ్యాణ్ రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.

అన్ని కుదిరితే ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ దర్శకుడు విషయంలో కాస్త అభిమానులు కంగారుపడుతున్నారు. తేజ్ తో ‘పిల్లా నువ్వులేని జీవితం’ అనే హిట్టిచ్చి, ఆ తర్వాత ‘సౌఖ్యం’ అనే అట్టర్ ఫ్లాప్ చిత్రం తీసాడు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాను ఎలా తీస్తాడోనని మెగా, నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఏదేమైనా త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Teja  Kalyan Ram  Multi Starrer  movie gossips  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more