Balakrishna | Story writer | 100th film | Movie News | stills

Nandamuri balakrishna 100th film title ramarao garu

Balakrishna 100th film title Ramarao Garu, Balakrishna Story writer, Balakrishna 100th film updates, Balakrishna next film updates, Balakrishna 100th film details, Balakrishna latest news, Balakrishna movies, Balakrishna movie details, Balakrishna

Nandamuri Balakrishna 100th film title Ramarao Garu: Nandamuri Balakrishna completed 99 films with Dictator. his 100th film updates, details. Boyapati srinu and singeetam srinivasa rao`s in que.

ఎన్టీఆర్ పేరుతో బాలయ్య 100వ చిత్రం?

Posted: 01/29/2016 10:02 AM IST
Nandamuri balakrishna 100th film title ramarao garu

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ చిత్రంతో 99 సినిమాలు పూర్తయ్యాయి. మరి 100వ సినిమా ఎలా వుండబోతుందనే విషయంపై తెలుగు ఇండస్ట్రీలో ఓ ఆసక్తి నెలకొంది. బాలయ్య చేయబోయే 100వ సినిమా కోసం ఇప్పటికే ఇద్దరు దర్శకులు ఫైనలైజ్ అయ్యారు. అందులో ఒకరు బోయపాటి శ్రీను, మరొకరు సింగీతం శ్రీనివాస రావు.

బాలయ్యతో ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రూపొందించిన బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలోనే బాలయ్య 100వ సినిమా తెరకెక్కనుందని టాలీవుడ్ సినీవర్గాల టాక్. ఇప్పటికే కథాచర్చలు పూర్తయ్యాయని, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్టుకు ఓ పవర్ ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

బాలయ్య-బోయపాటి శ్రీనుల ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘రామారావు గారు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా వుంటే సింగితం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ పేరుతో బాలయ్య 100వ చిత్రం రూపొందనుందంటూ వార్తలొస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ ప్రాజెక్టుకు ఫైనలైజ్ కానుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Balakrishna  100th film title  Ramarao Garu  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more