Keerthi Suresh | Sri Divya | glamour roles | Lip lock | Movie News | Stills

Actress sri divya ready for glamour roles

Sri Divya Ready for glamour roles, Sri Divya in glamour roles, Sri Divya hot news, Sri Divya latest hot news, Sri Divya stills, Sri Divya glamour stills, Sri Divya hot gossips, Keerthi Suresh hot news, Keerthi Suresh hot stills, Keerthi Suresh glamour, Keerthi Suresh

Actress Sri Divya Ready for glamour roles: Kollywood young star heroine Sri Divya Ready for glamour roles. Actress Sri Divya introduced in the movie of 'Varutthappadatha vaalibar sangam' in Tamil.

గ్లామర్ తో పిచ్చెక్కించనున్న ‘బస్టాప్’ భామ

Posted: 10/10/2015 12:23 PM IST
Actress sri divya ready for glamour roles

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న భామలకు కొత్తగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే భామల నుంచి ఎప్పుడూ పోటీ వుంటుందనే విషయం తెలిసిందే. వరుస సినిమాలతో కొనసాగుతున్న హీరోయిన్లు సైతం కొత్తగా వచ్చే హీరోయిన్లతో భారీ పోటీని ఎదుర్కొంటు వుంటారు. ఒక్కోసారి కొత్త హీరోయిన్ల వలన స్టార్ హీరోయిన్లు సైతం అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదివ్యకు ఏర్పడింది.

తెలుగులో ‘బస్టాప్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటి శ్రీదివ్య. ఈ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ పై కన్నేసింది. అక్కడ ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం’. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి.

ఈ సినిమా తర్వాత శ్రీదివ్య నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా విజయం సాధిస్తుండటంతో కోలీవుడ్ లో ప్రస్తుతం యువ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఈ అమ్మడికి ప్రస్తుతం కొత్త భామ కీర్తి సురేష్ తో పోటీ ఏర్పడింది. ఇప్పటి వరకు శ్రీదివ్య అన్ని కూడా గ్లామర్ కు వ్యతిరేకంగా వుండే పాత్రల్లోనే నటించింది. గ్లామర్ పాత్రల్లో కాకుండా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే నటించింది.

Keerthi-Suresh-glamour

కానీ కీర్తి సురేష్ మాత్రం హోమ్లీ పాత్రలతో పాటు గ్లామర్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో శ్రీదివ్యకు రావాలసిన అవకాశాలన్నీ కూడా కీర్తికే దక్కుతున్నాయి. దీంతో శ్రీదివ్య కూడా గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమయినట్లుగా తెలిసింది. ఇక త్వరలోనే శ్రీదివ్య కూడా గ్లామర్, లిప్ లాక్ పాత్రలలో కనువిందు చేయనుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Keerthi Suresh  Sri Divya  glamour roles  Lip lock  Movie News  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more