Amy Jackson in Rajinikanth ROBO 2: Director Shankar upcoming film Robo2. super star rajinikanth acts in lead role. Amy Jackson as a heroine.

Amy jackson in rajinikanth robo 2

Amy Jackson, Shankar, ROBO2, Rajinikanth, movie news, hot stills

Amy Jackson in robo2, Amy Jackson in robo2, Amy Jackson latest news, Amy Jackson movie news, Amy Jackson movies, Amy Jackson movie updates, Amy Jackson stills, Amy Jackson hot news, Amy Jackson hot stills, Amy Jackson

‘ఐ’ భామపై కన్నేసిన ‘రోబో2’

Posted: 10/13/2015 11:06 AM IST
Amy jackson in rajinikanth robo 2

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘రోబో’. అందాల తార ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది.

‘రోబో2’ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ హీరోయిన్ గా మాత్రం అమీ జాక్సన్ కు మంచి గుర్తింపు లభించింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి.

ఇదిలా వుంటే శంకర్ తాను తీయబోయే ‘రోబో2’ చిత్రంలో కూడా అమీ జాక్సన్ నే హీరోయిన్ గా తీసుకున్నట్లుగా తెలిసింది. ఇందులో అమీ జాక్సన్ ఓ సైంటిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న ‘విఐపి2’ చిత్రంలో అమీ జాక్సన్ ఓ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amy Jackson  Shankar  ROBO2  Rajinikanth  movie news  hot stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more