mahesh babu | murugadoss | budget details | Movie news | Brahmotsavam | Stills

Murugadoss mahesh babu movie budget details

mahesh babu murugadoss movie budget details, mahesh babu film murugadas direction, mahesh babu with murugadas, mahesh babu latest news, mahesh babu movie news, mahesh babu movie updates, mahesh babu stills, mahesh babu

Murugadoss Mahesh babu movie budget details: Tollywood prince mahesh babu latest film brahmotsavam. after this film mahesh will do a film with director murugadas.

మహేష్ సినిమాకు 80కోట్ల బడ్జెట్?

Posted: 10/09/2015 03:58 PM IST
Murugadoss mahesh babu movie budget details

మహేష్ బాబు హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘గజిని’, ‘తుపాకీ’, ‘కత్తి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు మురుగదాస్ ఇటీవలే చెప్పిన స్టోరీలైన్ మహేష్ కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని, దాదాపు ఈ ప్రాజెక్టు ఖరారు అయినట్లుగా తెలిసింది.

అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాతలు ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించనున్నారని తెలిసింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న స్టార్ హీరోల సినిమాల రెమ్యునరేషన్లు మరియు సినిమా బడ్జెట్ లు ఆకాశాన్నంటే రేంజుకు పెరిగిపోయాయి.

ఇటీవలే మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం కూడా భారీ విజయం సాధించడంతో మహేష్ సినిమాలకు మళ్లీ క్రేజ్ ఏర్పడింది. పైగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా రూపొందనుందనే వార్తలు రావడంతో మహేష్ కు మార్కెట్ మరింతగా పెరిగిపోయింది. అయితే మురుగదాస్ తో మహేష్ చేయబోయే సినిమా విషయంలో మరికొద్దిరోజుల్లోనే ఓ క్లారిటీ రానుంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ హీరోగా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  murugadoss  budget details  Movie news  Brahmotsavam  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more