Akhil Akkineni | First Look | Teaser Release Date | VV Vinayak | Nithin | Sayesha saigal

Akkineni akhil second movie remuneration

Akhil Akkineni Second Movie Remuneration, Akhil Akkineni Second Movie Details, Akhil Movie First Look Teaser Release Date, Akhil Akkineni Movie First Look Released, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser Release Date, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akkineni Akhil Second Movie Remuneration: Akhil Theatrical Trailer, Starring Akhil Akkineni, Sayyeshaa Saigal in lead roles, Anup Rubens & S. Thaman together composed the music. Written by Veligonda Srinivas and Directed by VV Vinayak, Produced jointly by actor Nithiin and his father Sudhakar Reddy on Sreshth Movies banner.

బాబోయ్.. అఖిల్ కు అంత అవసరమా?

Posted: 10/09/2015 01:27 PM IST
Akkineni akhil second movie remuneration

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘అఖిల్’ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వకముందే అఖిల్ కు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్లు, పాటలు ఇటీవలే విడుదలయ్యి, మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

‘అఖిల్’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సయేశా సైగల్ హీరోయిన్. అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అఖిల్ రెండవ చిత్రాన్ని తానే చేస్తానంటూ గతకొద్ది కాలంగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

అఖిల్ రెండవ సినిమాను నిర్మించే రైట్స్ తనకే ఇవ్వాలంటూ ఇటీవలే నాగార్జునను బండ్ల గణేష్ కలిసినట్లుగా వార్తలొచ్చాయి. ఈ విషయంలో బండ్ల గణేష్ చాలా ఆతృతగా వున్నట్లుగా తెలిసింది. అయితే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే... అఖిల్ రెండవ సినిమాకు 12 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓ నిర్మాత సిద్ధంగా వున్నట్లుగా తెలిసింది.

‘అఖిల్’ సినిమా విడుదలవ్వకముందే ఓ నిర్మాత ఇలా భారీ ఆఫర్ ఇచ్చేసాడని తెలిసింది. అయితే ఆ నిర్మాత బండ్ల గణేష్ అయ్యాడా లేదా అనే విషయం త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం అఖిల్ తన రెండవ సినిమా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘అఖిల్’ సినిమా విడుదలయ్యాకే రెండవ సినిమా గురించి ఆలోచించనున్నట్లుగా తెలిసింది.

కానీ ఇలా సినిమా విడుదలకు ముందే నిర్మాతలు అఖిల్ రెమ్యునరేషన్ ను భారీగా పెంచేయడంతో భవిష్యత్తులో చిన్న చిన్న నిర్మాతలు అఖిల్ తో సినిమా తీయాలనే కోరిక తీరకుండా పోతుందేమోనని అర్థమవుతోంది. మొదటి సినిమాకే ఇంత రెమ్యునరేషన్ పెంచేస్తే ఇక భవిష్యత్తులో అఖిల్ రెమ్యునరేషన్ ను తట్టుకోలేమని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారట.

ఏదేమైనా మొత్తానికి అఖిల్ రెమ్యునరేషన్ అంతా కూడా తన మొదటి సినిమా ‘అఖిల్’పైనే ఆధారపడి వుంది. ‘అఖిల్’ హిట్టయ్యితే రెమ్యునరేషన్ పెరుగుతుంది. లేకపోతే మాములు రెమ్యునరేషన్ తోనే కంటిన్యూ అవ్వాల్సి వస్తుందని టాలీవుడ్ సినీవర్గాలు గుసగుసలాడుతున్నారు.

ఇదిలా వుంటే ప్రస్తుతం ‘అఖిల్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన థియేటర్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Akhil Akkineni  First Look  Teaser Release Date  VV Vinayak  Nithin  Sayesha saigal  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more