Balakrishna | Dictator | Audio Release Venue | Anjali | sonal chauhan | stills

Balakrishna dictator audio release venue

Balakrishna Dictator Movie Audio Release Venue, Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Balakrishna Dictator Audio Release Venue: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

అమరావతిలో ‘డిక్టేటర్’ ఆడియో విడుదల?

Posted: 10/09/2015 11:48 AM IST
Balakrishna dictator audio release venue

నందమూరి బాలకృష్ణ హీరోగా అంజలి, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మరియు వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఇంటర్వెల్ బ్లాగ్ సమయంలో వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ‘గణేశా..’ అనే పాట ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను దసరా కానుకగా అక్టోబర్ 21వ తేదీ అర్ధరాత్రికి విడుదల చేయనున్నారు. అయితే ఆడియోను మాత్రం చాలా గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ‘డిక్టేటర్’ ఆడియోను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నట్లుగా తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొట్టమొదట జరిగే ఆడియో విడుదల కార్యక్రమం ‘డిక్టేటర్’ కే దక్కనుంది. ఈ వేడుకను చాలా గ్రాండ్ గా డిసెంబర్ మూడవ వారంలో జరుపనున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

బాలకృష్ణ సరసన అంజలి, సొనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే ను ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘డిక్టేటర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Audio Release Venue  Anjali  sonal chauhan  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more