Maruti to direct naga chaitanya movie

maruti movies, maruti next movie, naga chaitanya next movie, naga chaitanya maruti movie, maruti gopichand movie, gopichand next movie, latest telugu updates, tollywood latest updates, nani next movie

maruti to direct naga chaitanya movie : in tollywood rumors that adutl movies director maruti to make a film with naga chaitanya presently maruti have to make a movie with uv productions so he preparing scripts to choose one hero from nani, naga chaitanya, gopi chand

చైతును చీప్ గా లెక్కగట్టారు

Posted: 10/21/2014 11:07 AM IST
Maruti to direct naga chaitanya movie

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న రొమాంటిక్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్నది నాగచైతన్య. తాజాగా విడుదల అయిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఆయనకు ఉన్న రొమాంటిక్ ఫేం మరింత పెరిగింది. త్వరలోనే ఈ తరహాలో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అక్కినేని ఫ్యామిలి నుంచి వచ్చిన హీరోగా చైతుకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతటి క్రేజ్ ఉన్న జోష్ హీరోను యువి ప్రొడక్షన్స్ తక్కువగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. చైతు మినిమం పాస్ గ్యారంటి హీరో అని చెప్తున్నారు.

పూర్తి వివరాలు చూస్తే.., అడల్ట్ సినిమాలు చేసే డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి త్వరలో మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. యువీ ప్రొడక్షన్స్ వారికి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక సినిమా చేసి పెట్టాల్సి ఉంది.  ‘కొత్తజంట’ పరాజయం తర్వాత ఆయనతో ప్రాజెక్టు అంటే అడల్ట్, వల్గర్ పదాల మరకలు తమకు అంటుతాయేమో అని పెద్ద హీరోలు భయపడుతున్నారు. దీంతో ముందుగా ఓకే చేసుకున్న హీరోలు ఇలా షాకులు ఇస్తుండటంతో హీరోల వేటలో పడ్డ మారుతికి, గోపిచంద్, నాని తగిలారు. వీరికి తన కధ చెప్పి విన్పించగా ఇద్దరూ బాగుందని చేయటానికి సిద్ధం అయ్యారు.

అయితే వీరిద్దరితో పాటు పాస్ గ్యారంటి హీరోగా ఉన్న చైతుకు కూడా కధ విన్పించాలని అన్నారట. అంటే చైతు రేంజ్ హిట్ హీరో నుంచి పాస్ గ్యారంటీ అని చివరకు లెక్కగట్టారన్నమాట. నాగచైతన్యకు కూడా కధ చెప్పి ఆయన ఏమంటారో తెలుసుకున్నాక.. ఎవరితో సినిమా తీయాలో డిసైడ్ కావచ్చు అని యువి ప్రొడక్షన్స్ భావిస్తోంది. మరి ఈ ప్రాజెక్టుకు ముగ్గురిలో ఎవరు ఓకే అవుతారో చెప్పలేము. కాని చైతు ఓకే అయితే ఏదో పాస్ గ్యారంటి అని తీసుకున్నారని భావించాలి అదే మిగతా ఇద్దర్లో ఎవరు ఎంపికయినా.., ఇది అక్కినేని హీరోకు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nani  naga chaitanya  maruti  gopichand  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more