Mahesh babu and srikanth addala in 14reels production house movie

mahesh babu next movie, mahesh babu with srikanth addala, mahesh babu with 14reels entertainment, tollywood latest updates, srikanth addala upcoming movies, aagadu movie collections

mahesh babu srikanth addala in 14reels production house movie : tollywood prince mahesh babu to act again in 14reels entertainment movie and he is to play for srikanth addala story with the banner which faced two flops in the industry with mahesh babu

మహేష్ పై ముగ్గురు మగాళ్లకి మోజు తీరట్లేదు

Posted: 10/21/2014 12:16 PM IST
Mahesh babu and srikanth addala in 14reels production house movie

పోయిన చోటే వెతుక్కోవటం మహేష్ కు బాగా అలావటయినట్లుంది.  అందుకేనేమో వరుసగా రెండు ఫ్లాపులు కొట్టిన 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో మరో సినిమా చేసేందుకు మహేష్ సిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ‘దూకుడు’ హిట్ తో మంచి లాభాలను ఆర్జించిన ‘14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్’ సంస్థ ఆ తర్వాత ‘1నేనొక్కడినే’ ‘ఆగడు’ సినిమాలతో బిగ్ ఫ్లాపులను మూటగట్టుకుంది. ఉన్నందంతా ఊడ్చుకుపోతున్నా మహేష్ పై ఉన్న మోజు  మాత్రం ఆ ముగ్గురికి తీరటం లేదు. అందుకే ఇంకో సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నారు అని ఫిలింనగర్లో అంతా చెప్పుకుంటున్నారు.

విషయం ఏమిటంటే.., 14రీల్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ నటిస్తున్నట్లు అంతా చెప్పకుంటున్నారు. అంటే పోకిరిని పెట్టి మరోసారి బిజినెస్ చేసేందుకు త్రిమూర్తులు రెడి అవుతున్నారన్నమాట. రెండు ఫ్లాపుల అనుభవాలు ఉన్నప్పటికీ.., ముచ్చటగా మూడవసారి ట్రై చేసి చూద్దాం అని సిద్ధం అవుతున్నారు. మరి ఈ ముగ్గురు మనగాళ్ల బ్యానర్ హిట్ కొడుతుందా... లేక హ్యాట్రిక్ ఫ్లాప్ కొడుతుందా అనేది చూడాలి. మొత్తానికి మూడవసారి కూడా మహేష్ ను పట్టుకున్న బ్యానర్ ధైర్యానికి మెచ్చుకోవాలి.

14 రీల్స్ బ్యానర్ పై వచ్చిన ‘దూకుడు’ సినిమా హిట్ సాధించింది. ఆ తర్వాత అదే ఊపుతో మరో సినిమా తీయగా ‘1నేనొక్కడినే’ ఫ్లాప్ అయింది. ఇక ఈ మద్య వచ్చిన ‘ఆగడు’ ఆడలేకపోయింది. ఒక హిట్లు రెండు ఫట్టు అన్న విధంగా కొనసాగుతున్న సంస్థ జీవితం చివరకు ఎటు చేరుతుందో చూడాలి.
మూడవ ప్రాజెక్టు ఎలా ఉంటుందా అని సిని ప్రముఖులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  srikanth addala  14reels production  latest updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more