Tollywood hero allu arjun to open joyalukkas showroom

Arjun to open Joyalukkas showroom, Tollywood Hero Allu Arjun to open Joyalukkas, Arjun mania in Tirupati, - telugu movie news allu arjun, latti charge on allu arjun fans, allu arjun with fans, allu arjun opening shop, allu arjun in tirupathi, allu arjun.

Tollywood Hero Allu Arjun to open Joyalukkas showroom, oyalukkas, a leading jewellery brand, will make its formal foray in Tirupati on July 18 (Friday). Film actor Allu Arjun, who is the brand ambassador for Joyalukkas, will open the showroom on Prakasam Road, Arjun mania in Tirupati, stylish star Allu Arjun in Tirupati on Friday morning

బన్నీకి ఊపిరాడలేదు-ఫ్యాన్స్ కు లాఠీ దెబ్బలు

Posted: 07/18/2014 02:35 PM IST
Tollywood hero allu arjun to open joyalukkas showroom

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ఊపిరాడక కొద్ది సేపు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దీంతో వెంటనే పోలీస్ సిబ్బంది రావటంతో అల్లుఅర్జున్ ఊపిరీ పీల్చుకున్నారు. ఇప్పటి వరకు హీరోయిన్లకు అభిమానుల సెగ బాగా తాకింది.అంతో ..హీరోయిన్లు అభిమానుల మద్య ఊపిరాడక.. అల్లాడిపోయేవారు. ఆ సమయంలో..కొంటె అభిమానులు..చిల్లరపనులు చేసేవారు.

ఇప్పుడు అదే పరిస్థితి మన అల్లు అర్జున్ కు వచ్చింది. బన్నీకి అభిమానుల సంఖ్య 50 లక్షలు దాటినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అదే సందర్భంలో ఈరోజు అల్లు అర్జున్ తిరుపతి నగరంలో ప్రముఖ జ్యూవెల్లరీ షాపు జాయ్ అలుకాస్ శాఖను ప్రారంభించాటానికి అల్లు అర్జున్ వెళ్లటం జరిగింది. బన్నీ తిరుపతి సిటీలోకి వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో.. అక్కడికి చేరుకున్నారు. అర్జున్ ను చూసేందుకు అధిక సంఖ్యలో ఆయన అభిమానులు షాపు వద్దకు తరలివచ్చారు. ఆ క్రమంలో అల్లు అర్జున్ తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఇక అంతే అల్లు అర్జున్ అభిమానుల మద్య ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

arjun-to-open-joyalukkas-showroom

అక్కడే ఉన్న పోలీసులు వెంటనే గమనించి.. అభిమానుల వీపులపై.. లాఠీ దెబ్బలు వేయటంతో అక్కడి నుండిడి ఫాన్స్ ..పరుగులు తీశారు. దీంతో అల్లు అర్జున్ ను సేప్ గా .. అభిమానుల మద్య నుండి బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలోనే అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. ఓ దశలో మహిళ కానిస్టేబులు కిందపడిపోయారు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. పోలీసులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులు అల్లు అభిమానులపై లాఠీచార్జ్ చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more