Intimate scenes in galipatam movie

Intimate scenes in Galipatam movie, daring kisses in Galipatam trailer, Galipatam trailer promises more intimate scenes in store

Intimate scenes in Galipatam movie

అధరామృతం అదరహో అంటున్న ఆది!

Posted: 07/13/2014 12:31 PM IST
Intimate scenes in galipatam movie

గాలిపటం సినిమా ట్రైలర్ విడుదలై కుర్రకారులో ఆ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది.  

ఈతరం వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా రూపొందినట్లుగా కనిపిస్తున్న గాలిపటం చిత్రంలో కథానాయకుడు ఆది  కథానాయికతో ఆధునిక యుగానికి సరిపడేట్టుగా డేటింగ్ లతో పాటు ప్రేమను ఇచ్చిపుచ్చుకోవటానికి పెదవులను బాగా వాడుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది.

హీరో కాఫీకి పిలిస్తే హీరోయిన్ పబ్ కి రావటానికి తయారైనట్లుగా చూపించిన ఈ సినిమా ట్రైలర్ చూసి, ఇది నిజంగానే టీజరే అంటున్నారు యువత.  సున్నితమైన శృంగారం, యువతను గిలిగింతలు పెట్టించే డైలాగ్స్ తోపాటు నాయికా నాయకుల సరససల్లాపాలు ఇంకా ఎన్నో సినిమాలో ఉండివుంటాయన్న భావనను కూడా ఈ ట్రైలర్ కలుగజేస్తోంది.  

పద్దతిగా ఉండకపోతే పెదవికి చేటు అన్నట్లుగా కాకుండా,  ఏమాత్రం బిడియపడకుండా ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవాలన్న సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నట్లుగా కనిపిస్తోందీ కథా నాయిక ఎరికా ఫెర్నాండేజ్.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more