Anushka sharma wearing a 35 kg gown

Anushka Sharma wearing a 35 Kg gown, Anushka Sharma gains 35 kg for Bombay Velvet, Anushka Sharma dons 35 kg dress, Anushka Sharma To Be Seen Wearing A 35 Kg Gown, Anushka Sharma dons a 35 Kg gown in BOMBAY VELVET

Anushka Sharma wearing a 35 Kg gown

ఈ బరువే మోయకపోతే.. రేపు మొగుడ్ని ఎలా భరిస్తుందో ??

Posted: 07/11/2014 05:50 PM IST
Anushka sharma wearing a 35 kg gown

బాలీవుడ్ హీరోయిన్లు జీరో సైజు పేరుతో శరీరంలో కేజీ మాంసం లేకుండా తయారవుతున్నారు. బక్కగా, స్లిమ్ ఉంటూ అందంగా కనిపిస్తున్నా సినిమా కోసం వేసుకునే డ్రెస్సులను కూడా మోయక తూలిపడే రోజులు వచ్చాయి. ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం కన్నా, ఉల్లిపొరల్లాంటి డ్రెస్సులు, టూ పీస్ బికినీలు అవి కూడా శరీరం మీద ఉన్నాయా లేదా అనే విధంగా తయారు చేయిస్తున్నారు దర్శక నిర్మాతలు.

కానీ ప్రస్తుతం అనుష్క శర్మ నటిస్తున్న ‘బాంబే వెల్వెట్ ’ చిత్రం కోసం ఆ చిత్ర దర్శకుడు నిహారికా బాసిన్ ఖాన్ అనే డిజైనర్ తో దాదాపు 35 కేజీల బరువ ఉండే గౌనుని తయారు చేయించాడట.  ఈ క్యాస్ట్యూమ్ వేసుకొగానే శరీరం పై ఏదో మోయలేనంత బరువు పడినట్లు ఫీలైన అనుష్క ఒక్కసారి తూలి పడబోయిందట. వెంటనే ప్రక్కనున్న సహాయకులు పట్టుకోబట్టి సరిపోయిందట.

గట్టిగా అరవై కేజీలు కూడా బరువుండని అనుష్క, తన శరీమ్మీద 35 కేజీల బరువుండే కాస్ట్యూమ్‌ని నే మోయక పోతే ఫ్యూచర్ లో చేసుకున్న వాడి బరువును ఎలా మోస్తుందో ? ఇప్పుడు డేటింగ్ చేస్తున్న కోహ్లీ బరిస్తుందోనని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. అనుష్క జాజ్‌ సింగర్‌గా అనుష్క ఈ సినిమాలో కన్పించనుంది.

అన్నట్లు ఈమెకోసం ప్రత్యేకంగా నాలుగు వందలకు పైగా డ్రెస్సుల్ని డిజైన్ చేయించాడట దర్శకుడు. ఇన్ని డ్రెస్సుల్లో అనుష్క మెరిపిపోవడం మాత్రం ఖాయంగా చెప్పవచ్చు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more