Allu arjun next movie with boyapati srinu

allu arjun next movie, allu arjun movie with boyapati srinu, allu arjun trivikram movie latest updates, boyapati srinu next movie, trivikram srinivas latest movies, ram charan next movie, tollywood latest news, telugu movies in 2015, bellamkonda srinu next movie

allu arjun next movie with boyapati srinu : tollywood gossips that boyapati srinu and bellamkonds srinu movie not went to shoot with financial problems so boyapati plans to make a project with allu arjun. earlier ram charan rejected boyapati but now allu arjun ready to make movie with him after triivikram movie

చరణ్ అల్లుడి లోటును భర్తీ చేసిన బన్నీ

Posted: 10/31/2014 08:40 AM IST
Allu arjun next movie with boyapati srinu

ఒకరికి నచ్చనిది మరొకరికి చాలా బాగా నచ్చవచ్చు. ఇందులో పెద్దగా వింత.. కొత్త ఏమి లేదు. తాజాగా చెర్రికి నచ్చనిది., ఇష్టపడనిది బన్నీ కోరుకున్నాడు. గతంలో రామ్ చరణ్ కు బోయపాటి శ్రీను ఓ కధ చెప్పగా... చెర్రీ ఆసక్తి చూపలేదు. అంతేకాదు బోయపాటి సినిమా కధ బాగాలేదు కాబట్టి.., తాను ఆ ప్రాజెక్టులో చేయటం లేదు అని బహిరంగంగా ప్రకటించాడు కూడా. ఇది అలా ఉంటే... ఇప్పుడు అల్లు అర్జున్ తో హిట్ డైరెక్టర్ ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట. బన్నీకి బోయపాటి ఓ కధ చెప్తే... అందుకు స్టయిలిష్ స్టార్ ఓకే చెప్పాడట... సినిమా చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ లో చెప్పకుంటున్నారు.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తో ప్రస్తుతం బోయపాటి సినిమా చేస్తున్నాడు కదా అని డౌట్ వస్తే.., ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అందువల్లే హీరోయిన్ గా ఎంపికైన తమన్నా కూడా ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే బెల్లంకొండ ఫ్యామిలి కుదురుకున్నాక సినిమా చేద్దాం అని బోయపాటి ఈ ప్రాజెక్టును పక్కన బెట్టేశాడట. ప్రస్తుతానికి మిగతా పనులపై దృష్టి పెట్టి బన్నీని కలిసి కధ చెప్పగా అది ఓకే అయింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్న బన్నీ ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీను సినిమా చేసే అవకాశం ఉంది. బహుశా, 2015 మార్చిలో ఈ ప్రాజెక్టు షూటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు కాగా.., కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, నటి స్నేహ స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా ఈ సినిమా పైనే ఉంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  ram charan  bellamkonda srinu  boyapati srinu  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more