Sunny leone suffering from neck problem from few days after completing the current theega movie shooting

sunny leone, sunny leone hot photos, sunny leone bikini photos, sunny leone current theega movie, current theega movie news, current theega item song, sunny leone bikini gallery, sunny leone movies, sunny leone original photos, sunny leone sarry photos, hero manchu manoj, manchu family, mohan babu, rakul preet singh

sunny leone suffering from neck problem from few days after completing the current theega movie shooting in the malaysia trip

అయ్యయ్యో! సన్నీకి నిజంగానే ‘‘కరెంటు తీగ’’ షాక్కొట్టిందట!

Posted: 10/30/2014 09:53 PM IST
Sunny leone suffering from neck problem from few days after completing the current theega movie shooting

మంచుమనోజ్ హీరోగా రూపొందిన ‘‘కరెంట్ తీగ’’ సినిమాలో సన్నీలియోన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే! ఇందులో ఈ అమ్మడు టీచర్ పాత్రలో నటిస్తూనే.. హాట్ ఐటెంసాంగులోనూ నృత్యించింది. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే కానీ.. తాజాగా ఎవరికీ తెలియని వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మడికి నిజంగానే ‘‘కరెంట్ తీగ’’ షాక్కొట్టిందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని స్వయంగానే తన ట్విటర్ లో పేర్కొని ఆవేదన వ్యక్తం చేసింది శృంగారతార! ఇంతకుమునుపెన్నడు తనకు ఇటువంటి అనుభవం ఎదురుకాలేదని.. ‘‘కరెంటు తీగ’’ సినిమా తర్వాతే ఈ అమ్మడికి ఆ షాక్ తగిలిందని.. అది తనను ఎంతగానో బాధిస్తోందని వెళ్లగక్కుతోందని రకరకాలుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే... నిజానికి కొంతమంది తారలకు టాలీవుడ్ ను చిన్నచూపుతో చూస్తుంటారు. సినిమాల్లో నటించడమే తప్ప ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లోగానీ, ఆడియో వేడుకల్లోగానీ, ఇతర ఫంక్షన్లలో ఎక్కడా కనిపించరు. అంతెందుకు.. సినిమా సక్సెస్ అయినా ఆ తర్వాత నిర్వహించుకునే వేడుకకు కూడా అటెండ్ కాలేకపోతున్నారంటే సదరు తారలకు టాలీవుడ్ అంటే ఎంత చులకనే అర్థం చేసుకోవచ్చు. అందుకు ఉదాహరణగా ఇలియానానే తీసుకోవచ్చు. ఆమెకు చిత్రపరిశ్రమలో అద్భుత కెరీర్ ను అందించిన టాలీవుడ్ మీదే కస్సుబుస్సుమంటూ కోప్పడింది. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఇల్లీ.. అప్పుడు ప్రమోషన్ చేయడానికి అస్సలు రాలేదు. అదే బాలీవుడ్ లో చూడండి.. సినిమా షూటింగ్ మొదలు చివరిదాకా అన్ని ఫంక్షన్లలో వయ్యారాలుపోతూ తిరుగుతూనే వుంది. ఇప్పుడు తాజాగా ఈమె బాటలోనే సన్నీలియోన్ కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.

సన్నీలియోన్ బాలీవుడ్ లో నటించిన అన్ని సినిమాల ప్రమోషన్లలో పాల్గొని ఆ సినిమా సక్సెస్ కు తనవంతు కృషి చేసింది. కానీ టాలీవుడ్ లోకి ‘‘కరెంట్ తీగ’’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ అమ్మడు... ఆ సినిమా ప్రమోషన్ కోసం ఇప్పటివరకు ఏ ఒక్క ఫంక్షన్ లోనూ పాల్గొనలేదు. తనక్కావాల్సిన 75 లక్షల రెమ్యునరేషన్ చెక్కేసింది కానీ.. మళ్లీ తిరిగి ఇటువైపే చూడలేదు. సన్నీలాంటి శృంగారతార ‘‘కరెంటు తీగ’’కు కాస్త ప్రమోషన్ చేసి వుంటే.. ఆ సినిమాకు ప్లస్ అయ్యేది కానీ ఈ అమ్మడు జాడ కనిపించడమే లేదు. అప్పట్లో ఆడియో ఫంక్షన్ కు, కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన ప్రమోషన్ వేడుకలకు సన్నీని తీసుకొద్దామని మంచువారు ఎంత ప్రయత్నించినా.. ఈ అమ్మడు మాత్రం రాలేదట! సైలెంటుగా హాలీడే ట్రిప్ అంటూ మలేషియాకు చెక్కేసింది. అంతే! అప్పటినుంచి ఇప్పటివరకు ఈ అమ్మడి జాడే కనిపించలేదు.

ఇంతవరకు బాగానే వుంది కానీ... ఆ ట్రిప్ లో ఏమైందో ఏమోగానీ.. ఈ శృంగారతారకి మెడ బాగా పట్టేసిందట! ఈ దెబ్బతో అమ్మడు కొన్నిరోజులు నుంచి తన తల తిప్పలేక.. రాత్రిల్లో సరిగ్గా నిద్రపట్టక సతమతమవుతోందట! తనను ఇది ఎంతో బాధను కలిగిస్తోందని.. ఎప్పుడూలేని విధంగా తనకు ఇటువంటి పరిణామం ఎదురైందని తెగ ఫీలైపోతూ ట్వీట్లు కూడా చేసేసింది! అయితే.. సన్నీ ‘‘కరెంటుతీగ’’ సినిమా ప్రమోషన్ లో పాల్గొనకపోవడం వల్లే ఈ అమ్మడికి ఇలా జరిగిందని.. ‘‘కరెంటు తీగ’’ గట్టిగానే సన్నీకి షాక్ కొట్టిందని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఏదైతేనేం.. ఈ అమ్మడు ప్రమోషన్ లో పాల్గొనకపోవడంతో తెలుగు అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ అమ్మడికి ‘‘కరెంట్’’ శాపం బాగానే తగిలిందని.. ఇటువంటివారికి ఇలా జరగాలంటూ శాపనార్థాలు వేస్తున్నారట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sunny leone  manchu manoj  current theega movie  rakul preet singh  telugu news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more