Tamannah engagement done with businessman rumour

tamannah engagement, tamannah marriage news, tamannah husband news, tamannah latest updates, tamannah next movie, tamannah next movie, tollywood latest news, engagement ring

tamannah engagement done with businessman rumour : tollywood talk that milky beauty tamannah engagement has done by seeing a special ring on her finger. tamannah condemns her engagement news says her finger ring designed by her father

తమన్నాకు పెళ్లికళ వచ్చేసింది

Posted: 11/01/2014 10:16 AM IST
Tamannah engagement done with businessman rumour

టాలీవుడ్ మిల్కి బ్యూటి తమన్నా భామకు పెళ్ళికల వచ్చేసిందట. అమ్మడి అభిమానులకు ఇది చేదువార్తే అని చెప్పాలి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పెళ్లికళ ఏమిటి అనుకుటున్నారా. ఈ మద్య అమ్మడు ఓ కార్యక్రమంలో తళుక్కున మెరిసింది. ఆ సమయలో మిల్కి చేతికి డైమండ్ ఉంగరం ఉందట. అంతేకాకుండా ఇది ఆర్డర్ డిజైన్ చేయబడ్డ ఉంగరం అని చెప్తున్నారు. ఇంత స్పెషల్ రింగ్ కావటంతో ఎంగేజ్ మెంట్ అయిపోయింది అని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మడు బాహుబలి షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుంది. దీంతో ఈ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది అని ఫిలింనగర్ టాక్.

ఇంతటితో ఆగకుండా ఈ భామను పెళ్ళి చేసుకునేది పెద్ద బిజినెస్ మెన్ అని త్వరలోనే మూడు ముళ్ళు కూడా పడే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ పుకార్లను తమన్నా తోసిపుచ్చింది. ఎంగేజ్ మెంట్ జరగలేదు అని స్పష్టం చేసింది. తన తండ్రి బంగారు ఆభరణాల వ్యాపారి కావటంతో తన కోరిక మేరకు ఆయన చేయించి ఇచ్చాడు అని తెలిపింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న తనకు పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు అని తెలిపింది. పెళ్లి విషయం తన దగ్గర ప్రస్తావనకు వస్తే ఖచ్చితంగా బయటకు వెల్లడిస్తాను అని స్పష్టం చేసింది.

‘బాహుబలి’లో నటిస్తున్న తమన్నా తమిళ సినిమాల్లో కూడా బిజీగా ఉంది. ప్రస్తతం ఆర్యతో కోలివుడ్ లో ఓ ప్రాజెక్టు ఉంది. ఇవి పూర్తయితే వెంటనే మిగతా ఆఫర్లు సిద్దంగా ఉన్నాయి. కాబట్టి తమన్నా అభిమానులు దిగులు చెందనవసరం లేదు. ఇంకా కొన్నాళ్ళ పాటు మిల్కి అందాలు, అభినయం తెరపై చూడవచ్చు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamannah  engagement  latest news  tollywood  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more