పోర్న్ వీడియోలపై సౌత్ టాప్ హీరోకి హీరోయిన్ సాలిడ్ వార్నింగ్ | south actress warns Top Hero for Porn Videos

South top hero send porn videos to actress

South Top Actress harssed by top hero, hero sends porn videos, Top actress sexual harassment, south top heroine alleges on Hero, South Senior Hero Harassed actress through porn videos

South Top Hero Warned by top actress for sending Porn Videos.

టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

Posted: 10/25/2016 10:54 AM IST
South top hero send porn videos to actress

ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ బిజీగా ఉంది. అయితే తాను క్లోజ్ గా ఉంటున్న ఓ అగ్ర హీరో ఈ మధ్య ఆమెను వేధించడం మొదలుపెట్టాడంట. తొలుత సెక్స్ మెసేజ్ లతో వేధించిన అతగాడు, ఆపై ఏకంగా పోర్న్ వీడియోలను పంపడం ప్రారంభించాడంట. దీంతో ఒళ్లు మండిపోయిన ఆమె పోలీసులను అప్రోచ్ అయ్యేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

చానాళ్ల తర్వాత తెలుగు, తమిళ్ ప్రాజెక్టులతో బిజీ అయిన ఆ నటి కెరీర్ తొలినాళ్ల నుంచే సదరు హీరోగారితో బాగా క్లోజ్ గా ఉంటోంది. అది అలుసుగా తీసుకున్న హీరోగారు ఆమె వాట్సాప్ కి నీలి చిత్రాలు పంపుతూ వేధించాడంట. మొదట్లో వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆయనగారు ఆగకపోవటంతో పోలీస్ ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమైందంట. అయితే సదరు హీరోగారి భార్య రంగంలోకి దిగి ఆ హీరోయిన్ ను బుజ్జగించిందని సమాచారం. ప్రస్తుతం సినిమాలేవీ చేయకుండా ఖాళీగా సదరు హీరోగారు తన తప్పు ఒప్పుకుని ఇంకోసారి ఇలాంటి పనులు చేయనని సారీ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఇదే హీరోగారు గతంలో మరో టాప్ హీరోయిన్ వ్యవహారంలో కూడా ఇలానే చేసినట్లు సమాచారం. తనతో యాక్ట్ చేయకపోయినప్పటికీ ఎలాగోలా క్లోజ్ నెస్ పెంచుకున్న ఆ సీనియర్ హీరో ఆమెపై కూడా ఇలాగే వేధింపులకు దిగినట్లు తెలిసింది. అన్నట్లు ఆ హీరోయిన్ ఆఫర్లనే ఇప్పుడీ ఆరోపణలు చేస్తున్న హీరోయిన్ కి వస్తుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : South Actress  Porn Videos  Top Hero  Harassment  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more