అప్పటికే అనేక మంది హీరోలతో ఆమె నటించింది. అప్పుడు ఆమె వయస్సు 18ఏళ్లు నిండాయి. వెండితెరపై ఆమె దూసుకుపోతున్న రోజులావి. హీరోయిన్ సావిత్ర, క్రిష్ణకుమారి అలాంటి వారితో పోటీపడి, తన ఇమేజ్ ను పెంచుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. కానీ పెళ్లికాలేదు. అప్పటికే ఆమె పై మనసుపడిన హీరోలు, దర్శకులు, నిర్మాతులు చాలా మంది ఉన్నారు. కానీ వారు ఆమెకు తమ ప్రేమను చెప్పే సాహసం చెయ్యలేకపోయారు. అంటే అప్పట్లో తన ఇమేజ్ అలా కాపాడుకుంటూ వెండితెరపై వెలిగింది. యవ్వన వయసులో, కుర్రకారుకు వేడి సెగలు పుట్టిస్తున్న ఆమె అందం, వెండితెరపై చూపించే ఆమె ఓయాలు , హీరోలకు సైతం శరీరంలో సెగలు పుట్టించేది. అలాంటి సమయంలో ‘ ఎదురులేని మనిషి’ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆ ఎదురులేని మనిషి ఎవరో తెలుసా? ఆంధ్రుల అందగాడు, నవయుగానికి యువ మన్మథుడు అయిన నందమూరి తారక రామారావు, (అన్నగారు).
ఎదురులేని మనిషి సినిమాలో హీరో గా నటించి, తెలుగు ప్రజలకు ఎదురులేని మనిషిగా నిలబడ్డారు. ఎన్టీఆర్ తో నటించే అవకాశం చిక్కున్నయువ నటి వాణిశ్రీ. ఎదురులేని మనిషి సినిమాలో ఒక వానలో తడిసి, వాగుదాటుతున్న సమయంలో ఒక రొమాన్స్ పాటను చిత్రీకరించారు. ఆ సమయంలో వాణిశ్రీ మీద తడిసిన బట్టలు, చాలి చాలని జాకెట్ ల్లో , ఆ పాటకు కొత్త అందాలను తెచ్చిపెట్టాయి. ఆ సమయంలో వెనుక నుండి ఎన్టీఆర్ వాణిశ్రీని తాకుతూ.. అద్బుతంగా నటించటం జరుగుతుంది. ఆ సమయంలో వాణిశ్రీలో రగిలిన వేడికి, ఆమెలోని కొన్ని కోరికలు బయటపడ్డాయి. ఇలాంటి రొమాంటిక్ సిన్స్ నటించేకంటే వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. అయితే వెంటనే పెళ్లి చేసుకోని, రెండు సంవత్సరాలు సినిమాలకు, హీరోలకు , నిర్మాతలకు, దర్శకులకు, దూరంగా ఉండి, సంసారం జీవితాన్నిఎంజాయ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంటే ఎన్టీఆర్ టచ్ తోనే వాణిశ్రీ పెళ్లి చేసుకుందని అప్పట్లో సినిజనాలు గుసగుసలాడుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more