కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం టాప్ రేసులో దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో పెద్ద సినిమాల్లో నటించినా కానీ సరైన హిట్టులేక ఓ దశలో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించి పెద్ద హిట్ కొట్టి , ఆ తరువాత స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు సంపాదించుకుంటూ బిజీ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో నటిస్తున్న శ్రుతి హాసన్ ఈ మధ్యనే ఆమె నటించిన ‘బలుపు ’ సినిమా విడుదల అయి హిట్ తెచ్చుకోవడంతో శ్రుతి తెగ ఆనందపడిపోతుంది. ఈ ఆనందం, స్టార్ డమ్ వెనుక పెద్ద కథే ఉందని గుర్తు చేసుకుంది. తాను పరాజయాల బాటలో ఉన్నప్పుడు హరీష్ శంకర్ వచ్చి ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించమని అడిగాడు. మొదట నేను ఆ సినిమాకు అంగీకరించలేదు. అందులో కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు కదా ? అని తిరస్కరించిందట. కానీ దర్శకుడు హరీష్ శంకర్ ఈ స్టోరీ ‘దబాంగ్ ’దే అయినా అందులో చాలా మార్పులు చేశానని చెప్పి, ఇందులో నటించమని బలవంతం చేశాడట. దాంతో ఒప్పుకోక తప్పలేదని చెప్పుకొచ్చింది. ఏమైతేనేం ఆ రోజు హరీశ్ శంకర్ బలవంతం చేయపోయి ఉంటే శ్రుతికి ఇన్ని ఆఫర్లు వచ్చేవి కావేమో ?
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more