Nikesha patel bikini in kalyan ram om 3d movie

nikesha patel bikini in kalyan ram om 3d movie, nikesha patel in bikini for om 3d, nikesha patel om 3 d bikini, powertstar pawan kalyan in the movie puli, puli movie heroine nikesha patel, nikesha patel bikni om 3d film, nikesha patels bikini act in om,

Nikesha Patel Bikini In kalyan ram OM 3d Movie, - Nikesha Patel in Bikini for Om 3D

ఇదే మొదటి అనుభవం

Posted: 07/15/2013 04:10 PM IST
Nikesha patel bikini in kalyan ram om 3d movie

ఇదే ఫస్ట్ టైం.... ఇదే మొదటి అనుభవం..? ఇదే మొదటి సారి? అనే మాటలు తరుచుగా మనకు వినిపిస్తుంటాయి. మన టాలీవుడ్ ‘పులి ’లాంటి హీరోయిన్ కు ఫస్ట్ టైం.. ఆ అనుభవం జరిగిందని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. మొదటి సారి అనుభవం అంటే మరోలా అనుకోండి? ఆమె తెలుగు తెరపై అడుగుపెట్టి చాలా రోజులు అవుతున్నప్పటికి విజయం వరించలేదు. ఇప్పటి వరకు ఎదురుచూసిన ఆమె.. ఇక తప్పని పరిస్థిత్తుల్లో.. మొదటి సారిగా ఓప్పుకోవాల్సి వచ్చిందని ఆమె సిగ్గుపడుతూ చెబుతుంది. ఇంతకీ ఆమె ఎవరు కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ తో నటించిన ‘పులి ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన నికీషా పటేల్. తను నటించిన సినిమాలు ఫ్లాపులు కావటంతో.. చివరి ప్రయత్నంగా తన అందాలను వెండితెరపై ఆరబోసింది. అంతేకాకుండా ఫస్ట్ టైం.. బికినీ అనుభవం కూడా పొందినట్లు చెబుతుంది. మొదటి సారి బికినీ అనుభవం గురించి ఆమె ట్విట్టర్ లో పంచుకుంది. మంచి హిట్ కోసం పరితపించిపోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘ఓం ’ 3డి సినిమాలో నికిషా అందాల ప్రదర్శన పెట్టినట్లు ఫిలింనగర్ టాక్. నికీషా బికినీ అందాలను చూడాలంటే.. ఈ నెల 19న ఓం 3డిలో సినిమా చూడాల్సిందే. నికిషా బికినీ అందాలు కళ్యాణ్ రామ్ కు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more