samantha prefers performance based charecter roles నటనకు ప్రాధాన్యం.. పాత్రకు ప్రాముఖ్యతలే ప్రధానం

Samantha prefers performance based charecter roles

Abhimanyudu, samantha, karate, samantha perfomance based movie, kollywood, vijay sethupathy, vishal, arjun, robo shankar, mithran, yuvan shankar raja, tollywood

south indian actress samantha akkineni who already said that she prefers performance based charecter roles, got an same offer from abhimanyudu movie.

నటనకు ప్రాధాన్యం.. పాత్రకు ప్రాముఖ్యతలే ప్రధానం

Posted: 05/16/2018 04:58 PM IST
Samantha prefers performance based charecter roles

అగ్రహీరోలతో నటించడం కంటే.. తన క్యారెక్టర్ కు ప్రాముఖ్యత వున్న చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే చిత్రాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన సమంత.. మరోమారు అలాంటి నిర్ణయామే తీసుకుంది. ఇప్పటికే రంగస్థలం చిత్రంలో రామలక్ష్మి తరహా పాత్రలో నటించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో పల్లెటూరి అడపడచులా చరగని ముద్రవేసిన సమంత.. అటు మహానటి చిత్రంలోనూ మధురవాణిగా అలరించింది. గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యతను ఇచ్చే నేటి కాలం నటీమణుల మాదిరిగా కాకుండా.. పర్మామెన్స్ కు స్కోప్ వున్న పాత్రలకే సమంత పచ్చజెండా ఊపుతుంది.

మరొకసారి కూడా అలాంటి పాత్రకే సై అనిందా.? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ వచ్చిన సమంత, పెళ్లయ్యాక ఆ విషయంలో మరింత నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. పాత్రలతో పాటు, పాత్రల ప్రాముఖ్యత, నటనకు అనుగూణంగా వుండే కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటుంది. ఈ విషయంలోనూ అసలేమాత్రం రాజీపడని సమంతకు మంచి పాత్రలే లభిస్తున్నాయి. ఇక తాజాగా ‘అభిమన్యుడు’లోనూ పేరొచ్చే పాత్రనే పోషించింది. ఇటీవలే తమిళంలో విజయ్‌  సేతుపతి సరసన నటించేందుకు ఆమె ఒప్పుకొంది. అందులో కూడా సమంత డీ గ్లామర్‌ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఆ పాత్ర కోసం ఆమె కరాటేలో కూడా శిక్షణ తీసుకొంటోందని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhimanyudu  samantha  kollywood  vishal  arjun  robo shankar  mithran  yuvan shankar raja  tollywood  

Other Articles