pawan kalyan to launch sakshyam audio సాక్ష్యం అడియో లాంచ్ కు ముఖ్యఅతిథిగా పవన్

Pawan kalyan to launch sakshyam audio

powerstar pawan kalyan. pawan kalyan. sakshyam, audio launch, bellamkonda srinivas, pooja hegde, nela ticket, ravi teja, srivas, tollywood, movies, entertainment

powerstar pawan kalyan to launch sakshyam audio on 26th may. bellamkonda srinivas is the hero and pooja hegde is main actress in the film.

సాక్ష్యం అడియో లాంచ్ కు ముఖ్యఅతిథిగా పవన్ కల్యాణ్

Posted: 05/16/2018 07:51 PM IST
Pawan kalyan to launch sakshyam audio

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ చిత్ర నిర్మాణ సంస్థ అడియో రిలీజ్ వేడుకను జరుపుకోవాలని నిర్ణయించింది. అయితే ఈ చిత్ర అడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ముఖ్యఅతిధిగా హాజరవుతారని.. వార్తలు చిత్రపురి వీధుల్లో చక్కర్లు కోట్టాయి. అనుకున్నట్లుగానే పవన్ కల్యాన్ ను ఈ చిత్ర అడియో వేడుకకు ప్రత్యేక అతిధిగా అహ్వానించామని చిత్రవర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

మాస్ మహారాజ రవితేజ నటించిన నెల టిక్కెట్లు చిత్రం తరువాత బెల్లంకోండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సాక్ష్యం చిత్రానికి పవన్ కల్యాన్ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా చిత్ర నిర్మాణ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లో అడియో రిలీజ్ వేడుకను జరపనున్నారు.

సాక్ష్యం అడియో రిలీజ్ వేడుకకి ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. ఆయన కూడా తప్పకుండా వస్తానని చెప్పినట్టుగా సమాచారం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా తనకి భారీ విజయాన్ని అందిస్తుందనే బలమైన నమ్మకంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నట్టుగా సమాచారం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan. sakshyam  audio launch  bellamkonda srinivas  pooja hegde  tollywood  

Other Articles

  • Raj taruns raju gadu to hit theaters on june 1st

    మరో వారంలో ‘రాజుగాడు’ వచ్చేస్తున్నాడహో..!

    May 24 | యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'రాజుగాడు' సినిమా త్వరలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నూతన దర్శకురాలు సంజనా రెడ్డి రూపోందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. వరుసగా ఈడోరకం,... Read more

  • Balakrishna to produce his next

    బయోపిక్ కాకుండా మరో చిత్రానికి కూడా బాలయ్యే నిర్మాత.?

    May 24 | యువరత్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు మరో చిత్రానికి కూడా ఆయనే నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారా.? అంటే అవుననే చిత్రపురి వర్గాల... Read more

  • Raja mouli gives good news to ram charan jr ntr fans

    రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులకు దర్శకదిగ్గజం తీపికబురు

    May 24 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ నందమూరి తారక్ (జూనియర్ ఎన్టీయార్) అభిమానులకు ఓ తీపికబురు చెబుతున్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కథనాయకులుగా ఆయన రూపొందించనున్న... Read more

  • Madhavan to play villain role in savyasachi

    సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

    May 21 | రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో... Read more

  • Vikram and keerthy suresh to head to europe for saamy 2

    విక్రమ్ తో కలసి యూరప్ కి కీర్తి సురేశ్

    May 21 | విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా... Read more

Today on Telugu Wishesh