Nela Ticket teaser treat tomorrow 'నేల టిక్కెట్టు' టీజర్ ముహూర్తం రెడీ

Mass maharaja ravi teja s nela ticket teaser to be released

nela ticket, mass maharaja, ravi teja, kalyan krishna, movies, tollywood, entertainment

Mass Maharaja Ravi Teja is now coming up with an action and romantic entertainer ‘Nela Ticket’, which is progressing at brisk pace in the direction of Kalyan Krishna.

'నేల టిక్కెట్టు' టీజర్ ముహూర్తం రెడీ

Posted: 04/21/2018 03:00 PM IST
Mass maharaja ravi teja s nela ticket teaser to be released

మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపోందుతున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. రాజా ది గ్రేట్ చిత్రం హిట్ అయిన తరువాత మంచి జోరుమీదున్న రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం నేల టిక్కెట్టు,  కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుంది. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. మే చివరివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు (ఆదివారం) ఉదయం 9 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టీజర్ తో ఈ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చే దిశగా జాగ్రత్తలు తీసుకున్నారట. మాస్ టైటిల్ తో మాస్ మహారాజ్ ను రంగంలోకి దింపుతోన్న కల్యాణ్ కృష్ణ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇంతవరకూ చేసిన రెండు సినిమాలతో హిట్స్ కొట్టిన కల్యాణ్ కృష్ణ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nela ticket  mass maharaja  ravi teja  kalyan krishna  movies  tollywood  entertainment  

Other Articles