meena to play bellamkonda srinu' mother charecter మీనాకు ఆ ప్రాత మళ్లీ కలిసోస్తుందా..?

Meena to play heros mother charecter

meena second innings, tollywood heroine, yester years tollywood heroine meena, second innings, venkatesh, drushyam, bellamkonda sai srinivas, bellamkonda srinu, meena mother role, meena fixed to mother role, srivas, tollywood, entertainment

yester years tollywood heroine meena, who stated her second innings with venkatesh in drushyam to play bellamkonda srinu' mother charecter in second movie.

తల్లి పాత్రలో మళ్లీ నిన్నటి హారోయిన్

Posted: 08/12/2017 01:07 PM IST
Meena to play heros mother charecter

నిన్నటితరం కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకున్న మీనా ఇకపై తల్లి పాత్రలకే ఫిక్స్ కానుందా.?  చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన మీనా.. తన ఫుల్ టైమ్ ఎంట్రీతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అనతికాలంలోనే టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. వెంకటేష్ మీరోగా నటించి దృశ్యం చిత్రంలో తల్లి పాత్రలో ఒదిగిపోయి.. తన బిడ్డల కోసం తపన పడిన తల్లిగా అకట్టుకుంది.

ఇక ఆ చిత్రం తరువాత మళ్లీ అమెకు అవకాశాలు వచ్చినా.. పెద్దగా దృష్టిసారించలేదు. అందుకు కథలు కారణమో లేక కథలో తన పాత్ర కారణమో కావచ్చు. అయితే మళ్లీ వేస్తే గీస్తే తల్లి క్యారెటర్ లోనే నటించాలని మీనా ఫిక్స్ అయ్యిందా..? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇన్నాళ్లుకు అమెను వెతుకుంటూ ఓ పాత్ర వచ్చింది. అయితే అందులో కూడా మీనా తల్లి పాత్రనే చేయనుందని సమాచారమే సందేహాలకు తావిస్తున్నాయి. తాజాగా అప్ కమ్మింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు అమె హీరోగా నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

జయ జానకి నాయక సినిమాను ప్రేక్షకుల ముందుకు పంపించాడో లేదో అంతలోనే తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా పూర్తి చేస్తున్న బెల్లకొండ శ్రీనివాస్... కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ తో కలసి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి ఎపిసోడ్ ఉందట. ఆయన తల్లి పాత్రకి మీనా అయితే బాగుంటుందని భావించి ఎంపిక చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ కే దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meena  yester years heroine  mother role  drushyam  bellamkonda srini  srivas  tollywood  entertainment  

Other Articles

 • Variety debet in star vijay channel

  స్టార్ విజయ్ షోలో వెరైటీ డిబేట్

  Oct 21 | స్టార్‌ విజ‌య్ ఛాన‌ల్‌లో `నీయా.. నానా (నువ్వా.. నేనా)` అనే కార్య‌క్ర‌మం ప్ర‌సారమ‌వుతోంది. ఇందులో ఏదో ఒక అంశం మీద రెండు వ‌ర్గాలు చ‌ర్చించుకుంటాయి. ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడే వారి అభిప్రాయాలు చాలా సార్లు... Read more

 • Mahanati new updates

  మహానటిలో టాప్ దర్శకులు కూడా...

  Oct 21 | సావిత్రి జీవితచరిత్రగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. చక్రపాణి పాత్రలో ప్రకాశ్... Read more

 • Mersal weekend collections

  మూడు రోజుల్లో మెర్సల్ వంద కోట్లు

  Oct 21 | వివాదాల నడుమే విజయ్ తాజా చిత్రం మెర్సల్ కలెక్షన్లు కుమ్మకుంటోంది. విడుదలైన రోజు నుంచి వసూళ్ల పరంగా ఈ సినిమా దుమ్మురేపేస్తోంది. దేశవ్యాప్తంగా 4500 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, తొలి రోజున... Read more

 • Mehrene on upcoming movies

  కొత్త సినిమాల విషయంలో మెహ్రీన్ క్లారిటీ

  Oct 21 | ప్రస్తుతం టాలీవుడ్ లో మెహ్రీన్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో హిట్ ను తన ఖాతాలో వేసుకోగా.. అందులో నటన కూడా అమ్మడి పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ... Read more

 • Dinchak pooja message to salman

  సల్మాన్ కు ఢించక్ పూజ మెసేజ్

  Oct 21 | ఇప్పటికే వివాదాలతో హిందీ బిగ్ బాస్ సీజన్ వార్తల్లో నిలుస్తుండగా.. ఇప్పుడు దీనికి కొత్తగా మరో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి పడింది. తన కర్ణకఠోర వాయిస్ తో జనాలను పిచ్చెక్కిస్తున్న డింఛక్ పూజ బిగ్... Read more

Today on Telugu Wishesh