Spyder araises tensions in Mahesh Babu fans అభిమానులను కలవరపెడుతున్న స్పైడర్

Spyder araises tensions in mahesh babu fans

mahesh fans, tensions, tamil actoes, spyder teaser, spyder trailer, spyder movie, SPYDER, mahesh babu spyder teaser, mahesh babu spyder, spyder telugu teaser, spyder official teaser, mahesh babu, spyder, rakul preet singh, murugadoss, tollywood, entertainment

Tollywood Prince Mahesh Babu's upcoming spy thriller Spyder araises tensions in his fans, as many charecters in the movies are played by kollywood actors.

అభిమానులను కలవరపెడుతున్న స్పైడర్

Posted: 08/12/2017 03:33 PM IST
Spyder araises tensions in mahesh babu fans

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు స్పైడర్ టెన్షన్ అలుముకుంది. ఇటీవలే మహేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీజర్ ను విడుదల చేసినప్పట్నించీ ఈ అందోళన మరింత పెరిగిందట. భయపెట్టడం మాకు వచ్చు అంటూ మహేశ్ తన అభిమానులనే భయపెడుతున్నాడా..? సరిగ్గా చిత్రం విడుదలకు సన్నధ కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో అభిమానుల్లో టెన్షన్ ఏందుకు.? అసలేం జరిగింది..? అన్న ప్రశ్నలు చిత్రపురిలో చక్కర్లు కొడుతున్నాయ్.

పలుమార్లు విడుదల డేట్స్ ను వాయిదా వేసుకుంటూ వస్తున్న స్పైడర్ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ ఫ్యాన్స్ ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన టీజర్ విడుదలైన టీజర్ ఏకంగా కోటి వ్యూస్ దాటేసి దూసుకెళ్లున్న క్రమంలో అభిమానులను మాత్రం సరికొత్త టెన్షన్లు వెంటాడుతున్నాయి. తెలుగు, తమిళ బాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. అదు అభిమానుల్లో టెన్షన్ కు కారణమైంది.

మహేశ్ స్పైడర్ చిత్రంలో తమిళ నటీనటులు ఎక్కువగా ఉండటమే మహేశ్ అభిమానులకు కాస్త ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎస్.జె. సూర్య .. మరో విలన్ భరత్ తమిళ ఆర్టిస్టులే. ఇక రకుల్ తల్లి పాత్రలోను .. మరో ముఖ్యమైన పాత్రలోను కనిపించేది తమిళులే. అక్కడి ఆడియన్స్ కి ఈ సినిమాను ఎక్కించడానికి ఎక్కువమంది తమిళులని పెట్టడం, తెలుగు ఆడియన్స్ ను కాస్త అసహనానికి గురిచేస్తుందేమోననే ఆందోళనకి అభిమానులు గురవుతున్నారు. అలాంటి ఇబ్బంది తలెత్తకుండా మురుగదాస్ ఏం చేశాడో చూడాలి.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  spyder  mahesh fans  tensions  tamil actoes  rakul preet singh  murugadoss  tollywood  

Other Articles

 • Robo sequel audio launch event

  2.0 ఆడియోకు రంగం సిద్ధం

  Oct 23 | శంకర్-రజనీ 2.0 షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది.  దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో '2.0' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో... Read more

 • Mahesh 25th title fix or not

  మహేష్ 25 టైటిల్ ఫిక్స్?

  Oct 23 | మహేశ్ బాబు .. కొరటాల శివ కాంబోలో 'భరత్ అను నేను' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేశ్ బాబు కెరియర్లో ఇది 24వ సినిమా. ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ... Read more

 • Srk jabra fan news again in news

  షారూఖ్ పాట పెట్టలేదని కేసు వేసి గెలిచింది

  Oct 23 | బాలీవుడ్ బాద్ షా గతేడాది ఫ్యాన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రిటిక్స్ ను మెప్పించిన ఈ చిత్రం వసూళ్లపరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే ఆ... Read more

 • It attack on hero vishal

  హీరో విశాల్ ఫై జీఎస్టీ దాడులు

  Oct 23 | నటుడు విశాల్ కు పెద్ద ఝలక్ తగిలింది. టాక్స్ అధికారులు విశాల్ ఇల్లు, ఆఫీస్ లపై సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. జీఎస్టీ తర్వాత విశాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి టాక్సులు సక్రమంగా చెల్లించలేదని... Read more

 • Mia khalifa mary virgin controversy

  మేరీ మాతగా మియా ఖలీఫా.. వివాదం

  Oct 23 | లెబనీస్ అమెరికన్, ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా మరో వివాదంలో చిక్కుకుంది. వర్జిన్ మేరీ ఫోటోను మార్ఫింగ్ చేసి మియా ఫోటో అతికించి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.... Read more

Today on Telugu Wishesh