Nuts beauty pack glow skin tips

nuts face pack, beauty tips, nuts beauty tips, nuts beauty benefits, nuts beauty care tips, nuts beauty pack, beauty face packs

nuts beauty pack glow skin tips : white glow skin can make by making face pack with nuts in home

నట్స్ బ్యూటీ ప్యాక్’తో సౌందర్యం...

Posted: 01/10/2015 06:09 PM IST
Nuts beauty pack glow skin tips

చర్మసౌందర్యాన్ని, ముఖవర్ఛస్సుకు మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఎన్నోరకాల బ్యూటీ ప్రొడక్ట్స్’తో పాటు కొన్నిరకాల ఫేస్ ప్యాక్స్ కూడా అందుబాటులో వున్నాయి. సాధారణంగా ఈ బ్యూటీ ఫేస్ ప్యాక్స్ బ్యూటీపార్లర్లలోనే అందుబాటులో వుంటాయి. అయితే.. అందుకు ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వుంటుంది. కాబట్టి.. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్స్’ను తయారుచేసుకుంటే పద్ధతిప్రకారం అప్లై చేసుకుంటే.. అద్భుతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

నిజానికి ముఖవర్ఛస్సుకు మెరుగుపర్చుకునేందుకు వున్న ఎన్నోరకాల ఫేస్ ప్యాక్స్ వున్నాయి. అందులో నట్స్’తో చేసుకునే ఫేస్ ప్యాక్ సహజత్వంతో కూడిన సౌందర్యాన్ని అందిస్తుంది. ఇందులో వుండే పోషక విలువలు చర్మకణాలను ఉత్తేజపరిచి.. నిత్యం యవ్వనంలా వుండే విధంగా చేస్తాయి. అలాగే.. ముఖంపై వుండే మొటిమలను, మచ్చలను పూర్తిగా తొలగించడంతోబాటు చర్మం పొడిబారకుండా చేస్తాయి. మరి.. ఈ రకమైన ప్యాక్’ని ఎలా చేస్తారో తెలుసుకుందామా...

నట్స్’తో ఫేస్ ప్యాక్ తయారీ విధానం :

- ముందుగా 20 బాదం, జీడిపప్పు, పిస్తా పలుకును మిక్సీ జార్’లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

- మరోవైపు పావుకప్పు అవిసె గింజలు, మసూర్ దాల్, ఎండిన నారింజ తొనలు, ఓట్స్’ను వేసి రుబ్బుకోవాలి.

- ఇలా రుబ్బును ఈ రెండింటిని ఓ బౌల్’లో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు కుంకు పూవు, 10-12 స్వీట్ ఆల్మండ్ ఆయిల్ డ్రాప్స్’ను కలుపుకోవాలి.

- ఇప్పుడు ఈ మిశ్రమానికి తేనె, రోజ్ వాటర్’లతో థిక్ స్ర్కబ్’ని తయారుచేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఈ బ్యూటీ ప్యాక్’ని ముఖానికి, శరీరానికి పట్టిస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nuts face pack  beauty tips  skin glow tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more