Fat reduce drinks beauty tips...

Fat reduce drinks beauty tips

healthy drinks , health drinks ,juices , fat reduce drinks , kashayam , fat drinks , fat reduce kashayam , health drinks , morning drinks , morning juices , weight loss drinks

fat reduce drinks is very easy to make. they all are very natural items. its easy to prepaire, and early morning we drink properly our far reduce immediately.

మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

Posted: 06/04/2016 02:41 PM IST
Fat reduce drinks beauty tips

'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే, మగవాళ్లలోనే ఈ స్థూలకాయులు ఎక్కువని తేలింది.

కొంతమందికి పొట్ట జారిపోయి టక్ చేసినట్లుగా ఉంటుంది. దీన్నే బెల్లీ ఫ్యాట్ అని, టమ్మీ టక్ అని అంటారు. ఒకసారి ఇలా ఫ్యాట్ వచ్చిందంటే అది తగ్గడం చాలా కష్టమైనపని అంటున్నారు వైద్యులు.అయితే, దీన్నికరిగించుకోవడానికి ఎక్సర్ సైజులతో పాటు మార్నింగ్ జ్యూస్ లు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

1. బెల్లీఫ్యాట్ కరిగించే జ్యూసులు త్రాగడంతో పాటు, మంచి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను కూడా మెయింటైన్ చేస్తే మరింత మంచిది . రెగ్యులర్ డైట్ నుండి ఆయిల్ ,జంక్ ఫుడ్స్ ను పూర్తిగా మానెయ్యాలి.
2.  ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.  బ్రిస్క్ వాక్ , శారీరక వ్యాయామాలు చేయడం వల్ల క్యాలరీలు అధికంగా కరిగించుకోవచ్చు .
3. ఫ్యాట్ ను కరిగించేందుకు కొన్ని రకాల జ్యూస్ లను అలవాటుగా చేసుకోవాలి. కీరదోసకాయ, నిమ్మరసం , పుదీనా అల్లం కొద్దిగా నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకుని ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ తాగడం మంచిది.
4. వెల్లుల్లి రెబ్బలు, తేనే, నిమ్మరసం, గోరువెచ్చని నీటితో కలిపి లెమన్ వాటర్ లాగా తీసుకోవాలి.
5. ముల్లంగి ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మరసం, తేనే, దాల్చిన చెక్కపొడి తో జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవచ్చు.
6. రెండు చెంచాలు అలోవెరా జ్యూస్ ను ఒక గ్లాసు నీటిలో వేసి , అందులో తేనె మిక్స్ చేయాలి. బ్రేక్ ఫాస్ట్ కు 1 గంట ముందు దీన్ని త్రాగాలి.  
ఇలాంటి జ్యూస్ లను తయారు చేసుకుని తీసుకునే ముందు, డైటీషియన్ సలహాలను తీసుకోవడం శ్రేయస్కరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Healthy Tips  Weight loss tips  beauty Tips  Morning Drinks  

Other Articles

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more

  • Reduce your weight with ginger water

    జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా

    May 18 | నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు... Read more

  • Actually excercises are useful for us but

    వంటికి వ్యాయామం మంచిదే... కానీ

    Jan 07 | వంటికి యోగా ఏంటి... ఏ వ్యాయామం అయినా మంచిదే... కానీ యోగా తో శారీరిక మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది... సరే, మీకున్న సౌకర్యాలని బట్టీ, ఇంట్రెస్ట్ ని బట్టి, ఎటువంటి విధమైన వ్యాయామం... Read more

  • Remedies for glowing skin

    చర్మాన్ని మెరిసేలా చేసే సౌందర్య చిట్కాలు

    Dec 23 | ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు ఇక్కడ... Read more

X

Latest Reviews

porno