Oninon and lemon are very good for face

Onion, Lemon, Face, Beauty

onion and lemon natural remedies are good for beauty. these home beauty tips for ladies and as well as gents everybody apply and shape their beautiful faces.

ఉల్లిపాయతో సౌందర్యం..

Posted: 06/09/2016 12:31 PM IST
Oninon and lemon are very good for face

అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని అందంగా మలచుకోవచ్చని చెప్తున్నారు బ్యూటీషియన్స్.  మరి అవేమిటో ఒక్క లుక్ వేద్దామా....

1. మనం ఉల్లిపాయలు తొలిగేటపుడు కళ్లలోనుంచి నీరు రావడం సహజం. అందుకే వాటిని ఎంత త్వరగా కట్ చేస్తే అంత మంచిది అనుకుంటాము. కానీ, ఉల్లిపాయలు తొరిగిన తర్వాత వాటిలోంచి ఒక ముక్కను తీసుకుని మన కనుబొమ్మలకు రాసుకుంటే కనుబొమ్మలు నున్నగా వచ్చి మంచి షేప్ లోకి తయారవుతాయట. అలాగే ముఖానికి ఆనియన్ ముక్కలను రుద్దుకుంటే ముఖం నున్నగా అందంగా తయారవుతుంది. మరి దీన్ని ట్రై చేయండి.
2. బంగాళదుంపలు తొక్కు తీసిన తర్వాత వాటిని చక్రాలుగా తొరిగి దాన్ని కంటికింది పెట్టుకుంటే కంటికింద వచ్చే నల్లని మచ్చలు తొలగిపోతాయి. అలాగే, కీరా ముక్కలను పెట్టుకున్నా ఈ మచ్చలు పోతాయంటున్నారు నిపుణులు.
3. అలోవీరాని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత హెయిర్ బాత్ చేస్తే జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటుంది.
అలాగే, అలోవీరాని బుగ్గలకు రాసుకుంటే బుగ్గలు మెరుస్తూ ఉంటాయి.
4. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత దానిమ్మగింజల రసాన్ని పెదవులకు రాసుకుంటే పెదాలు రోజంతా ఎర్రగా ఉంటాయి. స్నానం చేసిన తర్వాత లిప్ స్టిక్ కి బదులుగా కూడ దీనిని రాసుకోవచ్చు.
5. చాలామందికి శరీరంలో చంకల కింద నల్లగా ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో నిమ్మకాయ ముక్కని ప్రతిరోజు రుద్దుకుంటే వారం రోజుల్లో నల్లని మచ్చలు తొలగిపోతాయి.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Onion  Lemon  Face  Beauty  

Other Articles

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more

  • Reduce your weight with ginger water

    జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా

    May 18 | నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు... Read more

  • Actually excercises are useful for us but

    వంటికి వ్యాయామం మంచిదే... కానీ

    Jan 07 | వంటికి యోగా ఏంటి... ఏ వ్యాయామం అయినా మంచిదే... కానీ యోగా తో శారీరిక మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది... సరే, మీకున్న సౌకర్యాలని బట్టీ, ఇంట్రెస్ట్ ని బట్టి, ఎటువంటి విధమైన వ్యాయామం... Read more

  • Remedies for glowing skin

    చర్మాన్ని మెరిసేలా చేసే సౌందర్య చిట్కాలు

    Dec 23 | ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు ఇక్కడ... Read more

X

Latest Reviews

porno