Ap minister palle raghunath reddy comparesh chandrababu as baadshah | Ap Political News

Ap minister palle raghunath reddy press meet chandrababu baadshah comments

palle raghunath reddy news, palle raghunath reddy updates, palle raghunath reddy press meet, chandrababu naidu news, ap special status news, congress party, bjp party, narendra modi, raghuveera reddy news

Ap minister palle raghunath reddy press meet chandrababu baadshah comments : Ap minister paller raghunath reddy fire on congress party. In this Press meet he compares chandrababu naidu as baadshah not slave for bjp party.

బాబు బానిస కాదు.. బాద్ షా!

Posted: 04/27/2015 01:07 PM IST
Ap minister palle raghunath reddy press meet chandrababu baadshah comments

సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే! అప్పటినుంచి ఆయన మీద రకరకాలుగా విమర్శలు వెల్లువెత్తుతూనే వున్నాయి. అప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన బీజేపీతో చేతులు కలిపారని ఎన్నో వదంతులు రాగా.. గెలిచిన అనంతరం ఆ తరహాలోనే మరిన్ని విమర్శనాస్త్రాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బాబు బీజేపీని ప్రశ్నించలేకపోతున్నారని, వారి అడుగుజాడల్లోనే బానిసలాగా నడుస్తున్నారని, అందుకే బీజేపీ చెప్పినట్లుగానే తలొగ్గుతున్నారన్న ఆరోపణలు ప్రత్యర్థిపార్టీలు చేయడం సర్వసాధారణమైపోయింది.

ఇప్పటికీ అటువంటి విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో.. ఆ కామెంట్లకు చెక్ పెడుతూ ఏపీ మంత్రి పల్లె రఘానాథరెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి చంద్రబాబు బానిస కాదని.. బాద్ షా అని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను సంపాదించే విషయమై అంత తేలిగ్గా వదలబోమని అన్నారు. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తలపెట్టిన దీక్షను ప్రస్తావిస్తూ.. ఆయన దీక్ష ఈ దశాబ్దానికి అతిపెద్ద వింతదంటూ ఆయన వ్యంగ్యాస్త్రం చేశారు. ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం తరాలు మారిన ప్రజలు మర్చిపోరని.. ఆ పాపం వారిని వెంటాడుతూనే వుంటుందని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : palle raghunath reddy  Chandrababu Naidu  Bjp party  Ap special status  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more