grideview grideview
  • Nov 02, 12:48 PM

    దాశరథి శతకం

    మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్రెండవసాటి దై వమిఁక లేఁడనుచున్...

  • Apr 15, 11:17 AM

    దాశరథీ శతకము

    దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ = తరింపచేయు నీ పేరు ; ఎన్నుకొనన్...

  • Apr 14, 11:19 AM

    దాశరథీ శతకము

    తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు రాజా! ; నా నుడులన్ =...

  • Apr 12, 11:17 AM

    దాశరథీ శతకము

    గురుతరమైన కావ్యరస  గుంభనకబ్బురమంది ముష్కరుల్  సరసులమాడ్కి, సంతసిల  జాలుదురోటు శశాంక చంద్రికాం  కురముల కిందు కాంతమణి  కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్ = మూఢులు ; గురుతరమైన =...

  • Apr 11, 11:12 AM

    దాశరథీ శతకము

    శ్రీ రఘువంశ తోయధికి   సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి  తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల  బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ = సంవత్కరమైన ; రఘు -...

  • Apr 08, 01:29 PM

    దాశరథి శతకము

    కనకవిశాలచేల భవ  కానన శాతకుఠారధార స  జ్జనపరిపాలశీల దివి  జస్తుత సద్గుణకాండ కాండ సం జనిత రాక్రమక్రమ వి  శారద శారదకుందకుంద చం దన ఘనసార సారయశ  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : కన - చేల = బంగారుమయమైన...

  • Apr 07, 12:23 PM

    దాశరథీ శతకము

    దురితలతాలవిత్ర ఖర   దూషణకాననవీతిహోత్ర భూ భరణకళావిచిత్ర, భవ   బంధవిమోచనసూత్ర చారువి  స్ఫురతరవిందనేత్ర ఘన  పుణ్య చరిత్ర, వినీలధూరికం  ధరసమగాత్ర, భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : దురి-విత్ర = పాపమనే తీగలకు కొడవలివంటివాడు ; ఖర-హోత్ర...

  • Apr 05, 11:17 AM

    దాశరథీ శతకము

    శ్రీ రహణీయహార యత   సీ కుసుమాభశరీర , భక్త మం దార, వికారదూర , పర తత్త్వవిహార త్రిలోచ చేతనో  దార, దురంతపాతక వి తాన విదూర, ఖరాదిదైత్యవకాం  తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా :...