grideview grideview
  • Apr 04, 10:57 AM

    దాశరథీ శతకము

    మసకొని రేఁగుబండ్లకును    మౌక్తికముల్ వెలవోసినట్లు దు  ర్వ్యసనమొజెంది  కావ్యము దు  రాత్ములకిచ్చితి  మోస మయ్యో నా రసనకుఁ బూతవృత్తిసుక     రంబుగ జేకురునట్లు వాక్సుధా రసములు చిల్క బద్యముఖ    రంగమునందు  నటింపవయ్య సం తసము జెంది భద్రగిరి...

  • Apr 02, 10:56 AM

    దాశరథి శతకము

    ఆర్యులకెల్ల  మ్రొక్కివిన    తాంగుఁడనై రఘనాథభట్టరా  రార్యుల కంజలెత్తి కవి      సత్తములన్ వినుతించి కార్యసౌ కర్యమెలర్పనొక్క  శత      కంబొనఁగూర్చి  రచింతునేఁడు తా త్పర్యమునన్ గ్రహింపుమిది  దాశరథీ కరుణాపయోనిధి ! టీకా : ఆర్యులకు +ఎల్లన్ మ్రొక్కి...

  • Apr 01, 11:47 AM

    దాశరథి శతకము

    శ్రీద సనందనాది ముని    సేవిత పాద దిగంతకీర్తిసం  పాద సమస్తభూత పరి    పాల వినోద విషాద వల్లికా  చ్ఛేద ధరాధినాథకుల     సింధుసుధామయపాద  నృత్తగీ  తాది వినోద భద్రగిరి       దాశరథీ కరుణాపయోనిధీ! శ్రీద...

  • Mar 29, 10:15 AM

    దాశరథి శతకము

    రంగదరాతిభంగ  ఖగ    రాజతురంగ  విపత్పరంపరో  త్తుంగ తమ:పతంగ పరి  తోషితంగ దయాంతరంగ  స  త్సంగధరాత్మజాహృదయ   సారసభృంగ నిశాచరాబ్జమా తంగ శుభాంగ భద్రగిరి    దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా: రంగ-భంగ = అతిశయించు శత్రువులను వధించినవాడా, ఖగ-రంగ =...

  • Mar 28, 10:34 AM

    దాశరథి శతకము

    అగణిత సత్యభాష శర  ణాగతపోష  దయాలసజ్ఝరీ విగత సమస్తదోష పృథి  వీసురతోష త్రిలోకపూతకృ ద్గగనధునీమరంద పద  కంజ విశేష మణిప్రభా ధగ  ద్ధగిత విభూష భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ! టీ.కా : అగ-భాష = ఎన్ననలవికాని సత్యము పలుకువాడా, శర-పోష...

  • Oct 29, 12:22 PM

    దాశరథి శతకం

      దాసిన చట్టమాశబరి దానిదయామతి నేలినావు నీదాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నేజేసిన పాపమో.. వినుతి చేసిన గానవు గావుమయ్య నీ దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ దాసినన్ = దగ్గఱకు వచ్చినంతనే, చుట్టమా = బంధువా, నీ...

  • Feb 22, 05:13 PM

    దాశరథి శతకం-1

    దాశరథి శతకం-1 శ్రీరఘురామ చారుతులసీదలదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షసవిరామ జగజ్జన కల్మషోర్ణవోత్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!      శతకమంటే వంద పద్యాలతో కూడిన సంపుటి అని మనందరికీ తెలిసిందే.  దాశరథి శతకం లోని...