muslim bride on horse in indore wedding procession బరాత్ లో గుర్రం మీద ముస్లిం వధువు

Muslim bride goes on horse in her wedding procession stuns passers by in indore

muslim girl, muslim bride wedding procession, muslim bride on horse, indore marriage, Marriage in Indore, Bride on horse, bride, indore, wedding, marriage, procession, horse ride, baraat, rajasthan

muslim tradition normally witnesses the groom’s wedding procession atop a horse, this family from Indore decided to turn tables around, all to fulfil their beloved daughter’s wish.

వైరల్: బరాత్ లో గుర్రం మీద ముస్లిం వధువు

Posted: 12/06/2017 02:54 PM IST
Muslim bride goes on horse in her wedding procession stuns passers by in indore

తనకున్న కోరికలను సకాలంలో తీర్చుకుంటే ఆ మజాయే వేరు. ఎంతో మంది సమాజానికి భయపడి తమ కొరికలను తీర్చుకునేందుకు కూడా భయపడతారు. అమ్మో వాళ్లు ఏమనుకుంటారో.. అంటూ జంకుతారు. కానీ ఎవరైమనా అనుకోని అంటూ తమ కొరికలను మాత్రం తీరచుకునే సహాసం చేయరు. ఇక్కడ ఈ వధువు పరిస్థితి కూడా అంతే.. పెళ్లేతే తాను పొరబాటున తన కొరికను తీర్చుకోలేనని భావించింది. అందుకే తాను యువతిగా వున్నప్పుడే తన కోరికను తీర్చుకోవలనుకుంది.

సాధారణంగా ఉత్తరభారతావనిలో వరుడ్ని పెళ్లి మంటపానికి గుర్రంపైన ఊగేరింపుగా (భరాత్) తీసుకుని వస్తారు. అయితే తనకు గుర్రెం ఎక్కి ప్రయాణించాలన్న కోరిక తనలో బలంగా వున్న పెళ్లికూతరు తన కోరికను తీర్చుకునేందుకు తన కుటుంబసభ్యులకు చెప్పింది. మరి పెళ్లివారు అందులోనూ వరుడి తరపు వారు ఏమనుకుంటారోనన్న అందోళన వ్యక్తమైంది. దీంతో వారిని కూడా కన్విన్స్ చేసింది. మొత్తానికి తన కొరికను తీర్చుకునేందుకు మార్గం సుగమనం చేసుకుంది.

అంతే అనుకున్నదే తడవుగా తన కొరికను తీరచుకుంది. ఇంతకీ అమె కోరిక ఏమిటీ అంటే.. పెళ్లి మంటపానికి వరుడికి బదులు వధువుగా తాను గుర్రంపై భరాత్ మధ్య రావాలన్నదేనట. ఓ వధువు.. అందులోనూ ఇది చేయకూడదు, అది చేయకూడదు అన్న పరిమితుల మధ్య పెరిగే యువతి.. అంక్షల చిధ్రంలోంచి ఆశల పల్లకిలోకి వెళ్లి.. తన జీవితం మరో అంకానికి చేరుతున్న వేళ.. తన మదిలో వున్న కోరికను తీర్చుకుంది. అయితే ఇక్కడ మరో విషయమేంటంటే సదరు యువతి ముస్లిం. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన యువతి తన కోరికను తీర్చుకోవడంతో ఫోటోలే కాదు.. వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muslim girl  bride  indore  wedding  marriage  procession  horse ride  baraat  rajasthan  

Other Articles