Pawan Explain Why He Came to Politics | రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో స్పష్టం చేసిన జనసేనాధినేత

Pawan speech at port kalavani auditorium

Pawan Kalyan, Janasena Party, Pawan Vizag Tour, Janasena Pawan kalyan, Pawan Port kalavani Auditorium, Pawan Speech at Port kalavani Auditorium, Pawan Cries Vizag Tour

Pawan Kalyan Excellent Speech at Port kalavani Auditorium Vizag. Emotional How Congress Cheat his Brother Chiranjeevi with PRP Merge Pawan Cries. Pawan Clarified Why He Came to Politics.

ITEMVIDEOS:దేశానికి కొత్త రక్తం కావాలి : పవన్

Posted: 12/06/2017 04:23 PM IST
Pawan speech at port kalavani auditorium

తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకునేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప మరే ఉద్దేశం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఆయన ప్రసంగిస్తూ... సినిమాల వల్ల వ్య‌వ‌స్థ‌లో మార్పురాద‌ని స్పష్టం చేశారు. వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు చేయ‌లేక‌పోవ‌చ్చు కానీ, కొంత‌యినా మార్చుతానన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు.

తన‌కు రాజకీయాల్లోకి రావాల‌ని ఉంద‌ని 2003లో త‌న‌ అమ్మానాన్న‌ల‌కి చెప్పానని అన్నారు. తాను బీజేపీ, టీడీపీ ప‌క్షం కాదని ప్ర‌జ‌ల ప‌క్షం అని అన్నారు. సినిమా త‌న‌కు అన్నం పెట్టిందని, రాజ‌కీయ వ్యవ‌స్థ బాగుంటే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాడిని కాద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ఏదో సాధించ‌డానికి కాదని అన్నారు. తన‌కు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, స‌ర్దార్ ప‌టేల్, నెహ్రూ, అంబేద్క‌ర్ స్ఫూర్తి అని అన్నారు. మ‌న ఆలోచ‌న‌లు వేరు వేరుగా ఉండొచ్చని, లోప‌ల త‌ప‌న మాత్రం ఒకటే ఉంటుందని అన్నారు. జ‌గ‌మంత కుటుంబం మ‌న‌ది, వ‌సుదైక కుటుంబం మనది అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

దేశ రాజ‌కీయాల‌కు కొత్త రక్తం కావాలని అన్నారు. మారాల‌ని చెబితే ఎవ్వ‌రూ మార‌రని, మ‌నం మంచి దారిలో న‌డిచి చూపిస్తే మ‌న‌ల్ని చూసి మార‌తారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Rahul s hug everyone must maintain parliamentary decorum says speaker

  రాహుల్ జీ.. ఏమిటిదీ.? సభా గౌరవం ఏదీ.?

  Jul 20 | లోక్ సభలో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రకంపనలు సృష్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పట్ల స్పీకర్ సుమిత్రా మహజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఆయన... Read more

 • Lalit modi nirav modi bade modi looting india says trinamool leader

  మోదీ త్రయం దేశానికి శాపం.. దోచేస్తున్నారన్న టీఎంసీ

  Jul 20 | కేంద్రంపై విశ్వాసం లేదనడానికి నిదర్శనమే టీడీపీ అవిశ్వాస తీర్మానమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ విమర్శించారు. ప్రభుత్వంలోకి రాకముందు నుంచి మైత్రిని కొనసాగిస్తూ వచ్చిన మిత్రపక్ష పార్టీ.. నాలుగేళ్లు అధికారంలో వున్న... Read more

 • Waitress thrashes man for sexually assault in restaurant

  ITEMVIDEOS: తాకరాని చోట చేయ్యేస్తే.. తాట తీసింది..

  Jul 20 | తన పనుల్లో తాను నిమగ్నమై వుండగా, ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి జారుకుంటున్న నేపథ్యంలో అతడికి ఎదురొడ్డి నిలచి అటాకాయించి బుద్దిచెప్పిన మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలను అందుకుంటుంది.... Read more

 • Rahul gives jadoo ki jhappi to pm after a fiery session and winks to his mps

  పార్లమెంటులో ప్రధానికి రాహుల్ ‘‘జాదూకా జప్పీ’’..

  Jul 20 | అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తన ప్రసంగంలో రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతూ, ఓ వైపు నీతివంతమైన పాలన... Read more

 • Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

  అవిశ్వాస చర్చ: రాఫెల్ ప్రకంపనలు సృష్టించిన రాహుల్ గాంధీ

  Jul 20 | గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ.. ఇవాళ తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో ఆయనకు తగినంత సమయం లభిస్తుంది.. అయనెలా భూ ప్రకంపనలను సృష్టిస్తారన్నది... Read more

Today on Telugu Wishesh