Sri Lanka bowl out India for 172 వరుసగా వికెట్లు సమర్పించుకున్న టీమిండియా

India vs sri lanka 1st test day 3 live updates hosts bundled out for 172

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, eden gardens, kolkata, Sri Lanka, Cheteshwar Pujara, Virat Kohli, Tom Latham, Ross Taylor, Kane Williamson, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Trent Boult, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Sri Lanka bowled out India for 172 in the ongoing third Day of the first Test here at the Eden Gardens. After having elected to bowl, Sri Lanka troubled India right from the start, and never gave the hosts room for improvement.

తడబడిన టీమిండియా.. పర్యాటక జట్టు ముందు స్వల్ప లక్ష్యం..

Posted: 11/18/2017 11:15 AM IST
India vs sri lanka 1st test day 3 live updates hosts bundled out for 172

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా ముగించేసింది. ఈ టెస్టులో టీమిండియాకు వరుణుడు అడ్డంకిగా నిలిచి మరో జట్టును ఒడించాడని చెప్పకతప్పదు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల సత్తా వున్న విరాట్ సేనలో చటేశ్వర్ పూజారా అర్థశతంకం రాణించడం.. ఆ తరువాత వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, రవీంద్ర జడేజాలు కొద్ది సేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో టీమిండియా కనీసం 172 పరుగులను స్కోరుబోర్డుపై పెట్టగలిగింది.

తొలి రోజుల బ్యాడ్ లైట్ తో వికెట్లు కోల్పోయిన టీమిండియా.. రెండో రోజున వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో తొలి రోజున మూడు వికెట్లు కోల్పోయిన విరాట్ సేన, రెండో రోజున రెండు విక్కెట్లు కొల్పోగా, ఇక మూడోరోజు మొత్తంగా వికెట్లను వరుస క్రమంలో టీమిండియా బ్యాట్స్ మెన్లు సమర్పించేసుకున్నారు. ఫలితంగా టీమిండియా స్కోరు బోర్డుపై కేవలం 172 పరుగులను మాత్రమే చేయగలిగింది.

ఓవర్ నైట్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 74 పరుగులతో మూడవ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా మరో 98 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను నష్టపోయింది. ఓవర్ నైట్ ఆటగాడు పుజారా(52; 117 బంతుల్లో10 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించిన తరువాత ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆపై సాహా(29), జడేజా(22), షమీ(24)లు ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు వికెట్లు సాధించగా,గామేజ్, షనక, పెరీరాలు తలో రెండు వికెట్లతో భారత్ ను కట్టడి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  eden gardens  Cheteshwar Pujara  Virat Kohli  cricket  

Other Articles