మద్రాస్ హైకోర్టులో తమిళనాడు ప్రభుత్వ భవితవ్యం Madras High Court To Hear DMK's Petition On Feb 22

Madras high court to hear dmk s petition on feb 22

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, R. Natarajan, Stalin, Bengaluru, O.Panneerselvam, madras high court, tamil politics

Madras High Court has accepted the petition filed by DMK’s working president M K Stalin and leader of the opposition challenging the validity of the trust vote in the Tamil Nadu assembly.

మద్రాస్ హైకోర్టులో తమిళనాడు ప్రభుత్వ భవితవ్యం

Posted: 02/21/2017 11:20 AM IST
Madras high court to hear dmk s petition on feb 22

తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా డీఎంకే పావులు కదుపుతుందా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. తొలుత తటస్టంగా వుంటామని ప్రకటించిన డీఎంకే ఆ తరువాత వ్యూహాన్ని మార్చుతూ.. ఏకంగా పర్భుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు పక్షం రోజుల సమయం వుండగా, ఒకే రోజున బలనిరూపణ చేయాల్సిన తొందరేమిటని ప్రశ్నించిన డీఎఎంకే పక్ష నేత స్టాలిన్.. తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో నానా రభస చేశారు.

స్పీకర్ ధన్ పాల్ ను చుట్టుముట్టి, ఆయన కుర్చీలోనే కూర్చున్న డీఎంకే ఎమ్మెల్యేలు.. ఆయనపై పేపర్లను చించి వేశారు. ఆయన మైక్ కూడా విరగోట్టారు. అయితే అసెంబ్లీ నుంచి సస్సెన్షన్ కు గురికావడంతో ఆయనను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. అయితే ఈ క్రమంలో ఆయన చోక్కా బోత్తాలు ఊడిపోయాయి. దీంతో ఆయన పళనిస్వామి ప్రభుత్వం తమను మార్షల్స్ చేత కోట్టించి.. తిట్టించి బయలకు పంపించిందని అరోపించారు. అంతటితో అగకుండా గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి తమకు జరిగిన అవమానం గురించి చెప్పుకున్నారు. అక్కడి నుంచి మెరినా బీచ్ కు వెళ్లి అక్కడ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో అతనిపై పళని స్వామి ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

దీంతో మరోమారు పళనిస్వామి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు డీఎంకే అర్గనైజింగ్ ప్రెసిండెంట్ స్టాలిన్ నడుంచుట్టారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి న్యాయసోరాటానికి పూనుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పళనిసామి గత శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోని బలాన్నినిరూపించుకున్న నేపథ్యంలో విపక్షాలు లేకుండా బలనిరూపణ జరిగిందని ఇద రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ విఫక్ష డీఎంకే మద్రాస్ హైకోర్టును అశ్రయించడంతో పీటీషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  Stalin  madras high court  AIADMK  tamilnadu  

Other Articles