Brave Chennai Rajnikanth fan risks life and saves women from gangrape

Rajinikanth fan foils gangrape bid saves woman

Rajnikanth fan, Vasanth Paul, Kabali, Chennai, gangrape, Alandur, Rajinikanth, Kabali review, Rajinikanth, Kabali, Balaji srinivasan, america, rajnikanth, rajinikanth kabali, kabali, kabali screening, kabali fans screening, rajinikanth kabali fans, rajinikanth fans, kabali movie, entertainment news

A Rajnikanth fan foiled a gang rape attempt and rescued woman while returning after watching Kabali

గ్యాంగ్ రేప్ నుంచి యువతిని కాపాడిన రియల్ కబాలి..

Posted: 07/24/2016 09:46 AM IST
Rajinikanth fan foils gangrape bid saves woman

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి ఇప్పటికే రికార్డులను తిరగరాస్తుండగా, ఆ స్పూర్తితో రజనీకాంత్ అభిమాని ఏకంగా ఓ యువతని సామూహిక అత్యాచారం నుంచి రక్షించాడు. ముగ్గురు యువకులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ‘కబాలి’ స్ఫూర్తితో వారితో పోరాడి ఆమెను కాపాడాడు. ఈ సంఘటన చెన్నైలోని అలంద్‌పూర్‌లో జరిగింది. రజనీ అభిమాని అయిన వసంతపాల్‌ కబాలి సినిమా మొదటి రోజు తొలి షో చూసి ఇంటికి బయలుదేరాడు.

విమానాశ్రయ రహదారిపై ట్రాఫిక్‌ అధికంగా ఉండటంతో వేరే మార్గం ద్వారా వెళుతున్నాడు. నిర్జన ప్రదేశానికి చేరుకున్నాక.. మహిళ అరుపులు వినిపించాయి. ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టడం చూశాడు. వెంటనే పాల్‌ ఆ ముగ్గురిపై ఎదురుదాడికి దిగి పిడిగుద్దులు కురిపించాడు. వారితో ఘర్షణ పడుతున్న సమయంలోనే మహిళ అక్కడి నుంచి తప్పించుకుందని పాల్‌ తెలిపాడు. తానూ, తన స్నేహితులూ ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారికోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajnikanth fan  Vasanth Paul  Kabali  Chennai  gangrape  Alandur  

Other Articles