Is a journalist bigger than me’ statement was not about Akshay Singh, clarifies Kailash Vijayvargiya

Just i was joking says madhya pradesh bjp minister vijayvargiya

Doctor connected to Vyapam probe found dead in Delhi hotel, Dr Arun Sharma,Vyapam scam,MPPEB scam,MPPEB,Dean Arun Sharma,Jabalpur medical college,NS medical college, Delhi journalist death, Aaj Tak journalist, Vyapam scam, Rahul Gandhi, Arvind Kejriwal, cremation, Kailash Vijayvargiya, Journalist, Akshay Singh, joke, media

Madhya Pradesh Minister Kailash Vijayvargiya today clarified that his statement ‘Is a journalist bigger than me’ was a joke and not about Akshay Singh

కిల్లింగ్ స్కామ్ గా వ్యాపమ్ కుంభకోణం.. బాధ్యారాహిత్యంగా మంత్రుల వ్యాఖ్యలు

Posted: 07/06/2015 09:59 PM IST
Just i was joking says madhya pradesh bjp minister vijayvargiya

మధ్యప్రదేశ్‌లో వృత్తిపరీక్షల బోర్డు(వ్యాపమ్) కుంభకోణంలో వరుస మరణాలపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతుంటే.. బాధ్యాతారాహిత్య వ్యాఖలు చేసిన మంత్రి నాలుక కరుచుకున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వార్గీయ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తన కన్నా మరణించిన మీడియా ప్రతినిధి గోప్పవాడా..? అన్ని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో  తాను మీడియాతో జోక్ చేశానని చెప్పారు. పైపెచ్చు మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ ఎదురుదాడి చేశారు.

తానేమీ వివాదాస్పదంగా మాట్లాడలేదని, మీడియాతో జోక్ చేశానని తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇంత సీరియస్ అంశంపై తాము అడిగితే జోక్ అంటారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఇక లాభం లేదనుకున్నారో ఏమో.. మొత్తానికి నెపాన్ని మీడియా పైకి నెట్టారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, తన వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. వరుస అసహజ మరణాలతో మరణమృదంగాన్ని మోగిస్తున్న వ్యాపం కేసులో మంత్రుల అనుచిత వ్యాఖ్యాలు దుమారాన్ని రేపుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vypam scam  Kailash Vijayvargiya  Journalist  Akshay Singh  joke  media  

Other Articles