వ్యాపమ్ స్కామ్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నిందితుడే అని కాంగ్రెస్‌పార్టీ ఆరోపించింది. తక్షణం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కిల్లర్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వసుంధర రాజేలు అభియోగాలు ఎదుర్కోంటున్న లలిత్ గేట్ కుంభకోణంలో వహించినట్టు మౌనం వహించడం తగదని కాంగ్రెస్ అంటోంది.
బిజేపి కి చెందిన ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు స్కామ్‌లో పుట్టలుగా మారారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ సందర్భంగా సోమవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పిసీ చాకో మాట్లాడుతూ ఇది అవినీతి మరక పట్టిన ప్రభుత్వమని బీజేపీపై మండిపడ్డారు. ఏడాది క్రితం అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు అదే పార్టీ స్కామ్‌లతో నిందిపోయిందని ఆయన అన్నారు. అవినీతికి మారు పేరుగా నిలుస్తోందని చాకో విమర్శించారు. ఇకనైనా ప్రధాని మోదీ నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని ఇండియాలో ఉండరని, భారత్‌లో గడిపేందుకు ఆయనకు సమయమే దొరకడ లేదని చాకో అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more