Chandrababu fire on congress party

chandrababu fire on congress party, Chandra Babu Fire Congress Party Decision, TDP Leader Chandra Babu Naidu, Chandrababu Naidu Fire On Congress

chandrababu fire on congress party, Chandra Babu Fire Congress Party Decision

కాంగ్రెస్ పై బాబు విధ్వంసం

Posted: 10/26/2013 05:16 PM IST
Chandrababu fire on congress party

ప్రదానమంత్రి , కేంద్ర మంత్రులు కలిసి తెలుగుజాతిని విధ్వంసం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో ముంపు ప్రాంతాలల వాసుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయన విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. స్వప్రయోజనాలకోసేమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. తెలంగాణలో తెరాస, సీమాంద్రలో వైకాపాతో అనధికారిక పొత్తులు కుదుర్చుకుని రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చిందన్నారు. అధికారం కోసం సీమాంద్రలోని కాంగ్రెస్ పార్టీనే నాశనం చేస్తోందని ఆ పార్టీ నాయకులే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

 

విద్వేషానలను రెచ్చగొట్టే ప్రక్రియను ఆపాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ముంపు కారణంగా పలు ప్రాంతాల వాసులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఆప్రమత్తం చేసి, ప్రజలకు సాద్యమైన మేర సాయం చేయాలనే ఉద్దేశంతోనే జిల్లాల పర్యటనుల చేపట్టినట్లు చేప్పారు. విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు శ్రీకాకుళం బయలుదేరారు.

 

శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం కోమర్తి గ్రామంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న అరటితోటను రైతులతో కలిసి పరిశీలించారు. గ్రామానికి చెందిన కింజరపు సూర్య నారాయణ అనే రైతుతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అరటి పంటకు ఎకరాకు రూ. 50 వేల నష్టం వాటిల్లితే, ప్రభుత్వం హెకాక్టరుకు రూ. 24. వేలు ఇస్తుందని రైతుల చంద్రబాబుకు వివరించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more