Bay of bengal depression turn as cyclone phailin

Bay of Bengal Depression turn as Cyclone Phailin, Cyclone Phailin,

Bay of Bengal Depression turn as Cyclone Phailin

బలపడిన ఫైలిన్ - భయపడుతున్న అధికారులు

Posted: 10/10/2013 05:19 PM IST
Bay of bengal depression turn as cyclone phailin

బలపడిన ఫైలిన్ తుపాన్ ఇది మరింత బలపడి ఈరోజు సాయంత్రంలోగా పెను తుపానుగా మారే అవకాశాలున్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనికి థాయ్ లాండ్ దేశం సూచించిన 'ఫైలిన్` పేరును ఖరారు చేశారు.అండమాన్ నుంచి వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం విశాఖపట్టణానికి తూర్పు ఆగ్నేయ దిశలో 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

 

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 1100 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 24 గంటల్లో తీవ్ర తుపాన్ గా బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. డొంకరాయి పవర్ కెనాల్ నుండి నీరు అందకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు పేర్కొన్నారు.

 

పెను తుపానుగా మారిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెనుతుపాను 'ఫైలిన్' గా మారింది. విశాఖకు 870 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. కళింగపట్నం-పరదీప్ ల మధ్య గోపాల్ పూర్ వద్ద ఇది తీరం దాటొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more